అయ్యప్ప భక్తులకు శుభవార్త..

ayyappa devotes

Advertisements

&NewLine;<p>అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది&period; భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అదనపు రైళ్ల నిర్వహణకు నిర్ణయించింది&period; ఈ క్రమంలోనే 22 ప్రత్యేక శబరిమల సీసన్ స్పేషల్ ట్రైన్స్‌ను నడపనున్నట్లు ఇవాళ దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది&period; సికింద్రాబాద్- కొల్లాం&comma; నర్సాపూర్- కొట్టాయం&comma; కాచిగూడ- కొల్లాం&comma; కాకినాడ టౌన్- కొట్టాయం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఎస్సీఆర్ వెల్లడించింది&period; ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ&comma; 2 ఏసీ&comma; 3 ఏసీ&comma; స్లీపర్ క్లాస్&comma; జనరల్ క్లాస్ బోగీలు ఉంటాయని పేర్కొంది&period; అలాగే రైల్వే శాఖ ఏర్పాటు చేసిన సౌకర్యాలను వినియోగించుకుని సురక్షిత దర్శనం చేసుకుని తిరిగి ఇళ్లకు చేరాలని రైల్వే అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్