ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం…

A hundred bed hospital

Advertisements

&NewLine;<p>కార్పోరేట్ కు ధీటుగా రాయచోటి వంద పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దుదామని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు&period; శుక్రవారం జరిగిన రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడి హోదాలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష&comma; వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్&comma; కమిటీ సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్&comma; ఫమీదా లతో కలసి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారన్నారు&period; ఇక్కడి పనిచేస్తున్న వైద్యాధికారులు&comma; సిబ్బంది సమిష్టి కృషితో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి అంటే రోగులకు ధైర్యం&comma; నమ్మకం భరోసా కలిగేలా సేవలు అందేలా చూడాలన్నారు&period; లీవ్&comma; డిప్యుటేషన్ల తో ఖాళీ వైద్యుల పోస్టులను త్వరిత గతిన భర్తీ చేసుకోవాలన్నారు&period; వంద పడకల ఆసుపత్రి ప్రారంభానికి ముందే&comma; ఇప్పటి నుంచే వసతులను పెంచాలన్నారు&period; మూడు ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి త్వరగా తీసుకు రావాలన్నారు&period; ఏసీ లు&comma; లిఫ్ట్ ల ఏర్పాటుపై చర్చించారు ఆక్సిజన్ ప్లాంట్ వాడకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు&period; ఏయే విభాగాలకు ఎన్నెన్ని ఆక్సిజన్ బెడ్లు అవసరమో ఆయన ఆసుపత్రి పర్యవేక్షకుడు డా టి డేవిడ్ సుకుమార్ మరియు వైద్యాధికారులను ఆరా తీశారు&period; ఆక్సిజన్ ను నిల్వ ఉంచే ఏర్పాట్లపై చర్చించారు&period; సమిష్టి కృషి సహకారంతో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించాలన్నారు&period; వైద్య పరీక్షల నిర్వహణపై ఆయన ఆరా తీశారు&period; నూతన భవనాలలో సోమవారం నుంచే వైద్య సేవలు ప్రారంభం కావాలన్నారు&period;విభాగాల కేటాయింపు&comma; వైద్య పరికరాలు ఏర్పాటు చర్యలను ఇప్పటి నుంచే ప్రారంభించాలన్నారు&period; త్రాగునీటి సరఫరా చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు&period; రోజూ సుమారు 750 మంది కి పైగా ఓపి కి రోగులు వస్తున్నారని&comma;వారికి నాణ్యమైన&comma; సంతృప్తికరమైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు&period; అల్ట్రా సౌండ్ పరీక్షలలో మహిళలకోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు&period; ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు&period; మెడికల్స్&comma; సర్జికల్ విభాగాల నిర్వహణకు ఏడాదికి రూ 80 లక్షల మేర వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు&period; ట్రామా కేర్&comma; కార్డియాలజీ సేవల ఏర్పాటుకు కృషి చేద్దామన్నారు&period; ఆసుపత్రి పరిశుభ్రత&comma;పారిశుధ్యం మెరుగణకు మరింత చర్యలు చేపట్టాలన్నారు&period; ఆర్చి&comma; రహదారుల నిర్మాణాలపై ఆయన ఆరా తీశారు&period;ఈ నెల 17 నుంచి 21 వ తేదీలోగా వందపడకల ఆసుపత్రి భవన నిర్మాణాల ను ప్రారంభించేందుకు సిద్ధమవుదామన్నార&period; డయాల్ సిస్ కేంద్రం మరింత అభివృద్ధికి కృషి చేస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు&period;ప్రస్తుతం ఉన్న డయాల్ సిస్ కేంద్ర భవనాన్ని కూడా నూతన భవనాలలోని అన్ని వసతులుతో కూడిన భవనంలోకి మార్చాలన్నారు&period; ప్రారంభానికి సిద్దమవుతున్న నూతన భవనాలను శ్రీకాంత్ రెడ్డి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు&period; ఆర్చిలు&comma; రహదారుల నిర్మాణాలను పరిశీలించారు&period;ఆసుపత్రి ప్రాంగణంలో మంచి చెట్లు నాటి పచ్చదనం పెంపొందించాలని మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష&comma; వైద్యాధికారులుకు ఆయన సూచించారు&period;మానసిక ప్రశాంతత&comma; ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా చేద్దామన్నారు&period;ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డా బండారు కిరణ్ కుమార్&comma; డా రెడ్డి మహేశ్వర రాజు&comma; డా రెడ్డి భాస్కర్ రెడ్డి&comma; డా లక్ష్మీ ప్రసాద్&comma; డా కోటేశ్వరి&comma;డా ఖదీర్&comma;ఏ పి ఎం ఎస్ ఐ డి సి డిఈ రాజగోపాల్ రెడ్డి&comma;కౌన్సిలర్లు ఆసీఫ్ అలీఖాన్&comma; కొలిమి ఛాన్ బాష&comma; షబ్బీర్&comma; ఫయాజ్ అహమ్మద్&comma;రియాజ్&comma; గౌస్ ఖాన్&comma; కసిరెడ్డి వెంకట నరసింహా రెడ్డి&comma; అన్నా సలీం&comma;కొత్తపల్లె ఇంతియాజ్&period; తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్