Govt హాస్పటల్ లో ఘోరం

died

Advertisements

&NewLine;<p>ఇబ్రహీంపట్నం govt హాస్పటల్ కి చికిత్స కోసం వేచి గంటల తరాపడ్డి వేచి చూసిన పలించని ప్రాణం &period;&period; చనిపోయిన వ్యక్తి యాట నరేష్ ఇబ్రహీంపట్నం నివాసి … ఉదయం 10 గంటలకు govt హాస్పిటల్ కి వెళ్లి చూసిన డాక్టర్లు లేక చూసే దిక్కు లేక &period;&period; డ్యూటి లో ఉన్న నర్సు ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుని కూర్చున్న 10 నిమిషాలకే చనిపోయాడు &period;&period;పట్టించుకోని నర్సులు …&period;ఇది ఇబ్రహీంపట్నం govt హాస్పిటల్ దుస్థితి …ఈ మారాని అధికారుల తీరు …&period;ఇబ్రహీంపట్నం mla గారు మంచి రెడ్డి కిషన్ రెడ్డి గారు ఈ హాస్పిటల్ చైర్మన్ … ఐన కూడా మారని పరిస్థితులు…&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..