అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించిన ప్రభుత్వం…

Govt implemented ESMA Act on Anganwadis

Advertisements

&NewLine;<p>ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి&period; అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించడాన్ని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జైల్ బరో కార్యక్రమానికి అంగన్వాడి అనుబంధ సంఘాలు పిలుపునిచ్చాయి&period; దీంతో ఫైర్ స్టేషన్ సెంటర్ లో అంగన్వాడీ మహిళలు బైటాయించి ఆందోళన చేపట్టారు&period; ఆందోళన చేస్తున్న సమయంలో అంగన్వాడీ మహిళ స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు&period; అంగన్వాడీలను అడ్డుకునేందుకు ఎక్కువ సంఖ్యలో పోలీసులు మోహరించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది&period; అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు టీడీపీ జనసేన వామపక్ష పార్టీలు సంఘీభావం తెలిపాయి&period; ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే అంగన్వాడీలు మొత్తం సీఎం జగన్ ప్యాలెస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.