యార్లగడ్డ ఆధ్వర్యంలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు..

erragadda venkat rao

Advertisements

&NewLine;<p>గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని పలుచోట్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు&period; ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఎర్రగడ్డ వెంకట్రావు నివాళులర్పించారు&period; అనంతరం భారీ బైక్ ర్యాలీతో గన్నవరంలోనీ గాంధీ బొమ్మ సెంటర్ నుండి పార్టీ కార్యాలయం వద్దకు ఊరేగింపుగా వచ్చి నూతన సంవత్సర కేకు కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు&period; ఈ కార్యక్రమంలో యార్లగడ్డ వెంకట్రావు తో పాటు జనసేన గన్నవరం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు&comma; జిల్లా జాయింట్ సెక్రెటరీ చిమట రవి వర్మ&comma; తెలుగుదేశం జనసేన నాయకులు&comma; కార్యకర్తలు పాల్గొన్నారు&period; భారీగా తరలివచ్చిన జనసేన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి&comma; జై తెలుగుదేశం జై యార్ల గడ్డ గన్నవరం నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అంటూ నినాదాలు చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Bi1kUVUzBN"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;asi-caught-smuggling-liquor&sol;amp&sol;">అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడిన ఏఎస్ఐ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడిన ఏఎస్ఐ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;asi-caught-smuggling-liquor&sol;embed&sol;&num;&quest;secret&equals;SJlX6WmFa8&num;&quest;secret&equals;Bi1kUVUzBN" data-secret&equals;"Bi1kUVUzBN" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"NxE2HIINce"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;mada-subrahmanyam-expressed-solidarity-with-anganwadis&sol;amp&sol;">అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన మాడా సుబ్రహ్మణ్యం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన మాడా సుబ్రహ్మణ్యం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;mada-subrahmanyam-expressed-solidarity-with-anganwadis&sol;embed&sol;&num;&quest;secret&equals;CmnBHIFyhs&num;&quest;secret&equals;NxE2HIINce" data-secret&equals;"NxE2HIINce" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్