హరిబాబు కు ఘోర అవమానం

Haribabu

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లా&comma; మర్రిపాడు మండలంలో దళిత సర్పంచ్ హరిబాబుకు ఘోర అవమానం జరిగింది&period; మర్రిపాడు మండలం బూదవాడ సచివాలయంలో సర్పంచ్ చాంబర్లో కూర్చునేందుకు అధికారులు కనీసం కుర్చీ కూడా వేయలేదు&period; దీంతో సర్పంచ్ హరిబాబు తన ఛాంబర్ లో నేలపై కూర్చొని తన ఆవేదన తెలిపాడు&period; సచివాలయంలో ప్రతి ఒక్కరికి కుర్చీలు ఏర్పాటు చేశారని తనకు మాత్రం కనీస గౌరవం కూడా ఇవ్వటం లేదన్నారు&period; కనీసం తనకు కుర్చీ కూడా లేకపోవడంతో సచివాలయం కి రావాలంటే తనకు అవమానంగా ఉందంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"OBgGX1A9WY"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;jagan-who-stands-by-the-farmers&sol;amp&sol;">రైతులకు అండగా ఉన్న జగన్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రైతులకు అండగా ఉన్న జగన్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;jagan-who-stands-by-the-farmers&sol;embed&sol;&num;&quest;secret&equals;FUzqTora9l&num;&quest;secret&equals;OBgGX1A9WY" data-secret&equals;"OBgGX1A9WY" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"VwYrccMnR2"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;purandeshwari-was-angry-with-the-officials&sol;amp&sol;">అధికారులపై మండిపడ్డ పురందేశ్వరి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అధికారులపై మండిపడ్డ పురందేశ్వరి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;purandeshwari-was-angry-with-the-officials&sol;embed&sol;&num;&quest;secret&equals;1IxKObKD8O&num;&quest;secret&equals;VwYrccMnR2" data-secret&equals;"VwYrccMnR2" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.