గద్వాలలో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్…

harish rao comments

Advertisements

&NewLine;<h4 class&equals;"wp-block-heading">మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ &vert; Harish Rao Comments<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎన్నికల వేల ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన మాటలకు గ్యారెంటీలేని ముఖ్యమంత్రి అంటూ హరీష్ ఫైర్&period; రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు à°§à°° ఎందుకు అమలు చేయలేదని ముఖ్యమంత్రి పై హరీష్ ధ్వజం&period; స్వామినాథన్ కమిటీ రిపోర్టును అమలు చేయాలి&period; పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించేలా ఎందుకు కృషి చేయలేదన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గత 10 యేండ్లలో త్రాగునీరు&comma; సాగునీరు కోసం ఎ ఎమ్మెల్యే కుడా దీక్షలు చేపట్టలేదని కాంగ్రేస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలలోనే కరువు తాండవిస్తుందని&comma; కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న త్రాగడానికి సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ&lpar;Congress party&rpar; ఉందన్నారు&period; రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది&period; తాగునీటి కొరత దృష్ట్యా ప్రస్తుత ప్రభుత్వం జూరాలకు 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని డిమాండ్&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-9&sol;amp&sol;">Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి&period;&period; ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-8&sol;amp&sol;">Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-6&sol;amp&sol;">ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;harish-rao-comments-at-gadwal&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; గద్వాలలో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్…<&sol;span><&sol;a>

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..