రొయ్యలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Prawns

Advertisements

&NewLine;<p>సాధార‌ణంగా చాలా మంది చికెన్‌&comma; à°®‌ట‌న్ లేదా చేప‌లు వంటి ఆహారాల‌ను ఇష్టంగా తింటారు&period; రొయ్యలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది&period; రొయ్యలలో à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అనేకంగా ఉంటాయి&period; ముఖ్యంగా à°®‌à°¨‌లో చాలా మందికి విట‌మిన్ బి12 లోపం ఏర్ప‌డుతుంటుంది&period; అలాంటి వారు వారంలో రెండు సార్లు రొయ్య‌à°²‌ను తినాలి&period; దీంతో ఈ లోపం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇంకా ఎన్నో లాభాలు à°®‌à°¨‌కు రొయ్య‌à°² à°µ‌ల్ల క‌లుగుతాయి&period; రొయ్యలు తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం&period; రొయ్యల్లో సెలీనియం ఎక్కువగా ఉంటుంది&period; ఇది క్యాన్సర్‌ కు వ్యతిరేకంగా పోరాడుతుంది&period; రొయ్యలలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి&period; వీటి వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; చాలా మంది మతిమరుపుతో బాధపడుతుంటారు&period; అలాంటి వారు రొయ్యలు తింటే మంచిది&period; మతిమరుపు సులభంగా పోతుంది&period; రొయ్యలు తినటం వలన శరీరానికి కావల్సిన క్యాల్షియం అందుతుంది&period; రొయ్యల్లో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది&period; వీటిని తినటం వలన చర్మం నిగనిగలాడిపోతుంది&period; కాంతివంతంగా మారుతుంది&period; రొయ్యల్లో విటమిన్ బీ12 ఉంటుంది&period; దీని వలన రక్తనాళాలు శుభ్రపడతాయి&period; బరువు తగ్గాలి అనుకునేవారు రొయ్యల్ని తరుచూ తినటం వలన మంచి ఫలితం ఉంటుంది&period; రొయ్యల్లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది&period; దీంతో కండరాలు బలపడతాయి&period; రొయ్యల్లో ఉండే జింక్ మగవారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది&period; వీర్య కణాల సంఖ్యను పెంచటానికి రొయ్యలు సహాయ పడతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు