తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు …

heavy rains at tamilnadu

Advertisements

&NewLine;<p>తమిళనాడు రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి&period; రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది&period; తూత్తుకుడి&comma; కడలూరు&comma; కోయంబత్తూరు&comma; తంజావూరు&comma; కాంచీపురం&comma; దిండిగల్&comma; విల్లుపురం&comma; మైలాడుతురై&comma; నాగపట్నం&comma; వెల్లూరు&comma; రాణిపేట్&comma; తిరువణ్ణామలై&comma; తిరువారూర్&comma; కళ్లకురిచ్చి&comma; చెంగల్‌పట్టు&comma; కన్యాకుమారి సహా 18 జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది&period; దీంతో పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి&period; రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి&period; ఈ వర్షం కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.