బలవంతంగా వైకాపా కండువాలు వేశారని ఆవేదన వ్యక్తం..

TDP

Advertisements

&NewLine;<p>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పలమనేరు మండలం మొరం పంచాయతీ కురప్పల్లి గ్రామానికి చెందిన పలువురు తిరిగి టిడిపి &lpar;TDP&rpar; గూటికి చేరారు&period; వైకాపా నాయకులు బలవంతంగా కండువాలు కప్పడంపై మనస్థాపం చెందిన వారు గురువారం సాయంత్రం మాజీ మంత్రి అమర్నాథరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ&period;&period; వ్యవసాయ పనులకు వెళ్తున్న తమకు బలవంతంగా వైకాపా కండువాలు కప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో తాము తిరిగి టిడిపి కండువాలు కప్పుకోవాల్సి వచ్చిందన్నారు&period; ఇలాంటి నీచమైన పనులకు వైకాపా నాయకులు దిగడంతో గ్రామస్తులంతా మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలో చేరాల్సి వచ్చిందన్నారు&period; దిగజారుడు రాజకీయాలు చేస్తే ఇలాంటి పరిణామాలు జరుగుతాయని వారు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;yarapathineni-srinivasarao&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>యరపతినేని&period; శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు&period;&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పార్టీలో చేరిన వారిలో&&num;8230&semi;<br>కురుపల్లి గ్రామానికి చెందిన బగిసి రెడ్డి&comma; గోవిందరాజులు&comma; జయ రాములు&comma; సుబ్రహ్మణ్యం&comma; వెంకటేష్&comma; గజేంద్ర రెడ్డి&comma; నటరాజన్&comma; గోపి&comma; రాజు&comma; అదేవిధంగా కూర్నిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు&comma; బుజ్జి తదితరులున్నారు&period; ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు రెడ్డి&comma; గణేష్&comma; గాలి రామచంద్ర నాయుడు&comma; వెంకటముని రెడ్డి&comma; ద్వారకనాథరెడ్డి&comma; కవీంద్ర నాయుడు&comma; నాగరాజు&comma; అనిల్ తదితరులు ఉన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>&nbsp&semi;తాజా వార్తల<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..