USA: అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై దాడి..!

Hyderabad youth attacked in America

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;amp&sol;">అమెరికా<&sol;a>లో చదువుకుంటున్న ఓ హైదరాబాద్ యువకుడిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ఫోన్&comma; వాలెట్ దొంగిలించారు&period; దీంతో&comma; బాధితుడి కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించారు&period; అతడికి సరైన వైద్యం అందేలా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు&period; హైదరాబాద్ కు చెందిన సయ్యద్ మజర్ అలీ షికాగోలోని ఇండియానా వెస్లెయాన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు&period; స్థానికంగా ఉన్న వెస్ట్ రిడ్జి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు&period; ఫిబ్రవరి 4à°¨ బాధితుడి అపార్ట్‌మెంట్ ‌సమీపంలోనే అతడిపై దాడి జరిగింది&period; ఈ దాడిలో మజర్ అలీ రక్తసిక్తమయ్యాడు&period; పలుచోట్ల గాయాలయ్యాయి&period; కళ్లపై ముష్టిఘాతాలు కురిపించారని&comma; ముఖం&comma; ఛాతి&comma; వీపుపై ఇష్టారీతిన తన్నారని చెప్పాడు&period; ఫోన్‌తో పాటు వాలెట్ కూడా తీసుకుని వెళ్లిపోయారు&period; ఈ ఘటనపై హైదరాబాద్‌లో ఉంటున్న అలీ భార్య&comma; ముగ్గురు పిల్లలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు&period; తన భర్త వద్దకు వెళ్లేందుకు సాయం చేయాలంటూ బాధితుడి భార్య విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్&period;జైశంకర్‌కు విజ్ఞప్తి చేసింది&period;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;fatal-road-accident-karimnagar&sol;amp&sol;"> Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్