సైకిల్ కి ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోవాలే…

nara bhuvaneswari

Advertisements

&NewLine;<p>తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో నిజం గెలవాలి యాత్ర చేపట్టారు&period;<br>చంద్రబాబు అరెస్ట్ అనంతరం జేపీ అగ్రహారం గ్రామంలో మరణించిన టీడీపీ కార్యకర్త సుర్ల దేవుడమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు&period; వారికి ఆర్థికసాయం చెక్ అందించారు&period; గంపవానిపాలెం గ్రామంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త మాకిరెడ్డి పెద్దమ్మ కుటుంబాన్ని పరామర్శించారు&period; ఆర్థికసాయం తాలూకు చెక్ అందించారు&period; సభలో ఆమె ప్రసంగిస్తూ టీడీపీ కార్యకర్తలకు కర్తవ్యబోధ చేశారు&period; సైకిల్ కు ఎదురులేదని&comma; ఎవరు అడ్డొచ్చినా లెక్కచేయొద్దని పిలుపునిచ్చారు&period; వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారు&period; మనం మన హక్కుల్ని సాధించడం కోసం సైకిల్ ని గెలిపించుకోవాలి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలుగుదేశం జెండాను ఎగరేయాలి&period; తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ&period; ప్రజల కోసం చేసే పోరాటంలో సైకిల్ కి ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ ముందుకెళ్లి పోవాలి… పసుపు సైనికులు ఎక్కడా వెనక్కి తిరిగి చూడవద్దు&period; గత నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఏపీకి రాజధాని లేకుండా చేసింది&period; చంద్రబాబు 2019లో ముఖ్యమంత్రి అయ్యుంటే అమరావతి పూర్తి చేసేవారు&period; జగన్ 3 రాజధానులు అని ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారు&period; రాబోయే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే… మన రాజధాని అమరావతే&period; ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం… వైసీపీ చేతిలో నుండి ఏపీని కాపాడుకుందాం&&num;8221&semi; అంటూ నారా భువనేశ్వరి ఉద్వేగభరితంగా ప్రసంగించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్