ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే..!

Lokesh who invented the pylon

Advertisements

&NewLine;<p>తెలుగుదేశం పాలనలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే&period;&period; జగన్ అధికారంలోకి వచ్చాక గంజాయి క్యాపిటల్ గా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు&period; నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా ఎన్నికల ముందు కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు&period; మోసం&comma; దగా&comma; కుట్రలకు ప్యాంటూ షర్టు తొడిగితే జగన్ లా ఉంటుందంటూ తీవ్ర విమర్శలు చేశారు&period; శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో &OpenCurlyQuote;శంఖారావం’ యాత్రను లోకేశ్ ప్రారంభించారు&period;అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ&period;&period; ఉత్తరాంధ్ర అమ్మలాంటిదని&comma; అమ్మప్రేమకు ఎలా కండిషన్స్‌ ఉండవో&period;&period; ఇక్కడి ప్రజలు కూడా అంతేనని చెప్పారు&period; పౌరుషాలు&comma; పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా అని అన్నారు&period; గరిమెళ్ల సత్యనారాయణ&comma; గౌతు లచ్చన్న&comma; ఎర్రన్నాయుడు పుట్టిన గడ్డ ఇది&period;&period; ఇలాంటి ప్రాంతంలో &OpenCurlyQuote;శంఖారావం’ యాత్ర ప్రారంభిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kollu-ravindra-media-conference-at-office&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్