మరో రెండు గ్యారంటీలు అమలు.. రేవంత్ రెడ్డి

Revanth Reddy

Advertisements

&NewLine;<p>ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండింటిని అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; దీని కోసం సన్నాహాలు చేస్తున్నామని&comma; ఈ బడ్జెట్ లోనే వాటికి నిధులు కేటాయిస్తామని తెలిపారు&period; 500కు గ్యాస్ సిలిండర్&comma;ఇందిరమ్మ ఇళ్లు &comma; 200 యూనిట్ల ఉచిత విద్యుత్ &comma; పదకాల అమలపై మంత్రులు&comma; అధికారులతో సీఎం రేవంత్ చర్చించారు&period; వీటిలో వెంటనే రెండింటిని అమలలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు&period; శాసనసభ సమావేశాల్లోపు మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..