కరువు మండలాల రైతుల ఖాతాలలో తక్షణమే…

An innovative way of protesting with hanging ropes

Advertisements

&NewLine;<p>రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;technology&sol;indians-can-now-pay-in-rupees-at-the-eiffel-tower&sol;amp&sol;">కరువు మండలాల<&sol;a> రైతుల ఖాతాలలో తక్షణమే నష్ట పరిహారం జమచేయాలనీ డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో రైతులు మెడకు ఉరి తాళ్లు వేసుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు&period; అనంతరం వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని&comma; ఏ సీజన్ లో అయితే పంటలు వేసి రైతులు నష్టపోతారో అదే సీజన్ లో కరువు ప్రాంతాలు గా గుర్తించి ఆ రైతుల ఖాతాలలో తక్షణమే నష్ట పరిహారం అందిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు కరువు మండలంగా ప్రకటించి మూడు నెలలు గడుస్తున్న రైతుల ఖాతాలలో నష్టపరిహారం జమ చేయలేదన్నారు&period; ఇలా రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పొతే రైతులకు ఆత్మహత్య లే శరణ్యం అవుతాయని తెలిపారు&period; ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే రైతుల ఖాతాలలో నష్టపరిహారం జమ చేయాలనీ లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు&period;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;channel&sol;UCixD-KrpjXtMupkzkdFFlFg"> Read Also<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"DLX4Fnp9ke"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;technology&sol;indians-can-now-pay-in-rupees-at-the-eiffel-tower&sol;amp&sol;">ఈఫిల్ టవర్‌కి వెళ్లే భారతీయులకి గుడ్ న్యూస్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఈఫిల్ టవర్‌కి వెళ్లే భారతీయులకి గుడ్ న్యూస్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;technology&sol;indians-can-now-pay-in-rupees-at-the-eiffel-tower&sol;embed&sol;&num;&quest;secret&equals;dC1C83aCpk&num;&quest;secret&equals;DLX4Fnp9ke" data-secret&equals;"DLX4Fnp9ke" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజా<&sol;strong><strong> <&sol;strong><strong>వార్తల<&sol;strong><&sol;a><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.