హైదరాబాద్(Hyderabad)లో బీఆర్ఎస్(BRS) అవిర్భావ వేడుకలు సాదాసీదాగా జరిగాయి. తెలంగాణ భవన్(Telangana Bhavan)లో కేటీఆర్ పార్టీ జెండా అవిష్కరించారు. అధికారంపోగానే ఆవిర్భావ వేడుకులను బీఆర్ఎస్ అధిష్టానం పెద్దగా పట్టించుకోకపోవడంతో కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. అధికారంలో ఉంటేనే ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కేవలం జెండా ఎగరేసి ఊరుకుంటే ఎలా బీఆర్ఎస్ ఆఫీసులో నాటి వైభవం నేడేదీ? అంటూ చర్చించుకుంటున్నారు. గత ఏడాది వరకు అంగరంగ వైభవంగా ఆవిర్భావ వేడుకలు జరగగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో బీఆర్ఎస్ ఘోర పరాజయం.. పార్టీ ఓటమితో కళ హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయం కల తప్పడంపై అభిమానులు, కార్యకర్తలు జీర్ణించుకోలేన పరిస్థితి ఏర్పడింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.