భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు సర్వం సిద్ధం..

Test Series

Advertisements

&NewLine;<p>రేపటి నుండి విశాఖ వేదికగా భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మ్యాచ్ కు సర్వం సిద్ధం&period; రోజుకు 2 వేల మంది చొప్పున 5 రోజులకు 10 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం&period; క్రికెట్‌ క్లబ్‌ క్రీడాకారులకు రోజుకు 2&comma;850 మంది చొప్పున 5 రోజులకు 14&comma;250 మందికి కూడా ఉచితమే&period; ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో 15 వేలు&comma; ఆఫ్‌లైన్‌లో 5 వేల టికెట్ల విక్రయం&period; భారత్‌-ఇంగ్లాండ్‌ రెండో టెస్టు మ్యాచ్‌కు అన్ని రకాల ఏర్పాట్లు చేసిన జిల్లా అధికార యంత్రాంగం&period; విద్యార్థులు&comma; క్లబ్‌ క్రీడాకారులకు ఉచితం&period; విద్యార్థులు యానిఫాంతో రావాలి లేదా ఐడీ కార్డులు తప్పనిసరిగా చూపించాలి&period; విద్యార్థులను గేట్‌ నంబర్‌ 14 నుంచి &OpenCurlyQuote;కె’ స్టాండ్‌లోకి అనుమతిస్తారు&period; మ్యాచ్‌ ఉదయం 9&period;30 గంటల నుంచి సాయంత్రం 4&period;30 గంటల వరకు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.