వచ్చే వారం నుంచి మార్కెట్లోకి భారత్ రైస్.. కిలో 29 రూపాయలే !

29 rupees per kg

Advertisements

&NewLine;<p>విపరీతంగా పెరిగిన బియ్యం ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది&period; వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా మార్కెట్లోకి భారత్ రైస్ అందుబాటులోకి రానుంది&period; ఫుడ్ కార్పోరేషన్ ఇండియా ద్వారా సబ్సిడీ రూపంలో 29 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించనున్నారు&period; దీంతో బియ్యం ధరలు తగ్గుముఖం పట్టి సామాన్యులకు ఊరట కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు&period; రిటైల్ ఔట్ లెట్లలో ఈ బియ్యాన్ని విక్రయించనున్నారు&period; కాగా ఇప్పటికే భారత్ ఆటా&comma; భారత్ దాల్ పేరుతో గోధుమపిండి&comma; శనగపప్పు లను తక్కువ ధరలకు ప్రవేశపెట్టి విజయవంతంగా పంపిణీ చేస్తుండటంతో ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు భారత్ రైస్ పంపిణీ చేయాలని నిర్ణయించింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"0KxHWOUjFvo" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్‌.

రాయల్ ఎన్ ఫీల్డ్ భారీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..