అంగన్వాడి వర్కర్ల వినూత్న నిరసన…

Anganwadi workers who performed dances

Advertisements

&NewLine;<p>సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ అంగన్వాడి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు&period; పి గన్నవరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఆందోళన మూడవ రోజు కొనసాగుతుంది&period; నిరసనలో భాగం గా వాళ్ళు వారి యొక్క డిమాండ్స్ చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> వారి డిమాండ్స్ఈ క్రింది విధముగా ఉన్నాయి&&num;8230&semi;&&num;8230&semi;&&num;8230&semi;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ol class&equals;"wp-block-list">&NewLine;<li>అంగన్వాడి కార్యకర్తలకు తెలంగాణ కన్నా అధిక వేతనం ఇవ్వాలి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>సుప్రీంకోర్టు తీర్పులననుసరించి తక్షణమే అంగన్వాడీలకు గ్రాడ్యుటి ని రాష్ట్రం అమలు చేయాలి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>రాష్ట్రంలో ఉన్న మినీ అంగన్వాడి సెంటర్లను మెయిన్ సెంట్రల్ గా మార్చి ప్రమోషన్లు ఇవ్వాలి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>అంగన్వాడి టీచర్ గా రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలకు పెంచి&comma; 50&percnt; పెన్షన్ గా ఇవ్వాలి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>వైయస్సార్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచి&comma; గ్యాస్ ని ప్రభుత్వమే సరఫరా చేయాలి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>హెల్పర్స్ ప్రమోషన్లు నిబంధనలను రూపొందించి&comma; ప్రమోషన్ వయస్సు 50 సంవత్సరాలకి పెంచాలి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>పెండింగ్లో ఉన్న అంగన్వాడి అద్దేలను మరియు 2017 టిఏ బిల్లులను వెంటనే ప్రభుత్వం చెల్లించాలి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకులను పంపి&comma; ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి అని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు&period;<&sol;li>&NewLine;<&sol;ol>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..