అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు…

International Women's Day Celebrations

Advertisements

&NewLine;<p>ఈ రోజు మందమరి మంజునాథ్ గార్డెన్ లోజరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ముఖ్య అతిథులు మాజీ ఎమ్మెల్యే నల్లల ఓదేలు జిల్లా పరిషత్తు చేర్మన్ నల్లల భాగ్య లక్ష్మి మందమర్రి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రాయలింగు ఉపులేటి నరేష్&comma; మరియు సఖి లయన్స్ క్లబ్ మహిళ నాయకురాలు శాంకరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు&period; ఈ వేడుకలను ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అమ్మను పూజించు&comma; భార్యను ప్రేమించు&comma; సోదరుని దీవించు&comma; ముఖ్యంగా స్త్రీని గౌరవించు&comma; ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలందుకుంటారు&comma; ఎక్కడ స్త్రీలు గౌర వించబడరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైనను ఫలించవు అని మన సంస్కృతి తెలుపుతుంది&period; కనుక నేటి సమాజంలో మహిళల పట్ల వివక్షను ఎదుర్కోవాలంటే మహిళలు తమ తమ రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అలాగే ఉద్యోగుల గా భార్యా పిల్లలకె కాకుండా చుట్టుపక్కల మన గ్రామాల మహిళలు పని కి వెళ్తారు అన్నారు&period; 24 మంది అన్నిరంగాల మహిళలను సత్కరించటం సన్మానించి అవార్డు అందజేశారు ప్రోత్సహించడంలోమందమర్రి అంబేద్కర్ యువజన సంఘం&comma; సఖి లయన్ క్లబ్ మంచిర్యాల ఎప్పుడు ముందుంటుందని ఉపులేటి నరేశ్ అన్నారు&period; అనంతరం మహిళా దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించుకున్న వివిధ రంగాల్లో ఉన్న మహిళలకు మెమోంటో ప్రధానం చేశారు&period; ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి&period; ఈ కార్యక్రమంలో పట్టణ మహిళలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్