అంగన్వాడి ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపిన ఇంటూరి నాగేశ్వరరావు…

Inturi Nageswara Rao who supported the Anganwadi workers' strike...

Advertisements

&NewLine;<p>అంగన్వాడి ఉద్యోగుల ఆందోళనలకు కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు మద్దతు తెలియజేశారు&period; తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ&comma; గత 4 రోజులుగా అంగన్వాడి ఉద్యోగులు కందుకూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారు&period; ఈ నేపథ్యంలో ఇంటూరి నాగేశ్వరరావు గురువారం మధ్యాహ్నం దీక్ష శిబిరానికి వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ పేద బలహీన వర్గాల చిన్నారులు ఎక్కువగా వెళ్లే అంగన్వాడీ కేంద్రాలలో&comma; టీచర్లు&comma; ఆయాలు&comma; హెల్పర్లు చాలా చక్కగా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు&period; అయినప్పటికీ వారి సమస్యల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు&period; గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో&comma; చంద్రబాబు నాయుడు అంగన్వాడీ సిబ్బందికి అధిక శాతం జీతాలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎన్నికలకు ముందు అనేక మోసపూరిత మాటలు చెప్పి వీళ్లందరి చేత ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి&comma; తర్వాత పట్టించుకోకపోవడం దారుణమన్నారు&period; తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ జీతం ఇస్తానన్న ముఖ్యమంత్రి&comma; ఒక్కసారి వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి అక్కచెల్లెమ్మలను మోసం చేశారని అన్నారు&period; 10 వేలు ఆదాయం దాటిన సిబ్బందికి ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తున్నారని అన్నారు&period; జీతాలు&comma; బిల్లులు సకాలంలో విడుదల చెయ్యలేని దీనస్థితిలో వైసిపి ప్రభుత్వం ఉందని&comma; పైగా ఇతర శాఖల ఉద్యోగులను కూడా వారిపై ఉసిగొలిపి రకరకాలుగా బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; సమస్యల పరిష్కారం కోసం సిబ్బంది నిరసన తెలుపుతుంటే&comma; రాష్ట్ర ప్రభుత్వం ఇతర ఉద్యోగుల చేత బలవంతంగా కేంద్రాలు తెరిపించిందని&comma; ఇలా ఎన్నాళ్లు బెదిరిస్తారని ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అంగన్వాడి ఉద్యోగుల ఆందోళనకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని&comma; రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ డిమాండ్లన్నీ తప్పక పరిష్కరిస్తామని నాగేశ్వరరావు హామీ ఇచ్చారు&period; ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు&comma; నాయకులు చిలకపాటి మధుబాబు&comma; రాయపాటి శ్రీనివాసరావు&comma; రెబ్బవరపు మాల్యాద్రి&comma; పొడపాటి మహేష్&comma; షేక్ మున్నా&comma; చుండూరి శీను&comma; షేక్ రూబీ&comma; షేక్ ఫిరోజ్&comma; సయ్యద్ గౌస్ బాషా&comma; సయ్యద్ అహ్మద్ భాష&comma; పులి నాగరాజు&comma; బద్దిపూడి శిఖామణి ఇతర నాయకులు పాల్గొన్నారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..