జగన్ మోహన్ రెడ్డి నా దైవం..

Gadikota Srikanth Reddy

Advertisements

&NewLine;<p>వైఎస్సార్ కుటుంబం తో ఉన్నటువంటి అనుబంధాన్ని ఎవ్వరు కూడా విడగొట్టలేరని&comma; మంచి జరిగిన&comma; చెడ్డ జరిగిన నా జీవితం జగనన్నతోనేనని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు&period; అన్నమయ్య జిల్లా రాయచోటి లో ప్రభుత్వ హై స్కూల్ మైదానం లో మున్సిపల్&comma; మెప్మా&comma; వెలుగు అధికారుల అద్వర్యంలో నాల్గవ విడత వైఎస్సార్ ఆసరా పథకం కార్యక్రమాన్ని నిర్వహించారు&period; ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు&period; మునిసిపల్ పరిధిలోని 745 సంఘాలకు 5&period;36 కోట్లు&comma; మండల పరిధి లోని 424 సంఘాలకు 3&period;14 కోట్లు మేగా చేక్కును లబ్ధిదారులకు పంపిణీ చేశారు&period; ఈ సందర్బంగా వారు మాట్లాడుతు అభివృద్ధి తో పాటు ప్రజాధనం మెండుగా ఉన్న జగనన్నను ఎదుర్కొనే దమ్ము దైర్యం లేక కొత్త రకం కుట్రలకు తెరలేపారు టిడిపి శ్రేణులు&period; నేను జగన్ మోహన్ రెడ్డి గారిని ఎదురించి మాట్లాడను అంటూ సిగ్గులేని వెదవలు వీడియోలు ద్వారా దుస్పాచారం చేస్తున్నారని&comma; జగన్ మోహన్ రెడ్డి నాకు దైవం&comma; నా ప్రాణం&comma; నన్ను బయటకు పొమ్మని తోసిన పార్టీలోనే బ్రతికేటటువంటి సైనికున్ని అన్నారు&period; నా ఊపిరి&comma; నర నరనా వైఎస్సార్ పార్టీ జీర్ణించుకు పొయ్యిందని సిగ్గులేని వెధవల్లారా మేమెందిరా మా నాయకుడితో గొడవపడేదన్నారు&period; చంద్రబాబు చేసిన లక్షల కోట్లు అప్పులు ఏమయ్యాయి అని ప్రశ్నిస్తే మంచి చేసే జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేసే పనిగా పెట్టుకొన్నారు చంద్ర బాబు&period; మీ బిడ్డ జగన్ చేసిన అప్పులు ప్రజలకు చేరాయి&period; మీ బిడ్డ శ్రీకాంత్ రెడ్డి ఏ తప్పు చేయడు&period; మిమ్మల్నే నమ్ముకొని ఉన్నానన్నారు&period; చంద్ర బాబు నాయుడు మదనపల్లె జిల్లాను&comma; కొడుకు రాజంపేట జిల్లాను చేస్తానని మాట్లాడడం వారి మూర్ఖత్వమే కాకా మరేమిటని ఎద్దేవా చేశారు&period; జిల్లా మారిస్తే మనం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు&period; నా రాజకీయ జీవితంలో నా కుటుంబం కోసం పది శాతం కేటాయిస్తే నియోజకవర్గం ప్రజల కోసం 90 శాతం కేటాయించానన్నారు&period; రాయచోటిలో ఎన్నికలు అంటే రాళ్ళు రువ్వు కోవడం&comma; బాంబులు వేసుకోవడం తొడలు కొట్టే సంస్కృతి ఉండేది తల్లి&comma; నేను వచ్చిన తర్వాత ఎక్కడైనా ఇలాంటి గొడవలు ఉన్నాయా ఈ పుణ్యం అంతా వైఎస్సార్ పుణ్యమే తల్లి&period;&period; వారి కుటుంబం అనునిత్యం పేద ప్రజలకు మంచి చేయాలని తపించే కుటుంబం అన్నారు&period; మీ బిడ్డ&comma; మీ ఆశీస్సులతో&comma; దీవెనలతో గెలిచిన నేను ఎప్పటికి మోసం చేయను అని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..