ముఖ్యమంత్రి శాంతిపురం మండల పర్యటన…

Review in SLV Kalyana Mandapam

Advertisements

&NewLine;<h5 class&equals;"wp-block-heading"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">Jagan Mohan Reddy &colon;<&sol;a><&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శాంతిపురం మండలంలో ఈ నెల 26 à°¨ రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం నియోజక వర్గం శాంతిపురం మండల పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారులు విధులు నిర్వహించాలి&period; రాష్ట్ర విద్యుత్&comma; అటవీ&comma; పర్యావరణ మరియు శాస్త్ర సాంకేతిక&comma; భూగర్భ గనుల శాఖా మంత్రి…&period; రాష్ట్ర ముఖ్యమంత్రి శాంతిపురం పర్యటనకు అధికారులు సమిష్టి గా బాధ్యత తో పనిచేయండి&period; మంగళ వారం రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యటన నిమిత్తం ముందస్తు ఏర్పాట్లు పై శాంతిపురం మండలం ఎస్ ఎల్ వి కళ్యాణ మండపం లో రాష్ట్ర విద్యుత్&comma; అటవీ&comma; పర్యావరణ మరియు శాస్త్ర సాంకేతిక శాఖామాత్యులు à°¡à°¾ పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి&comma; చిత్తూరు ఎం పి ఎన్ రెడ్డప్ప&comma; జెడ్ పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు&comma; జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్&comma; ఎస్&period;పి జాషువా&comma; రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యటన à°² సలహాదారులు తలశీల రఘురాం&comma; ఎమ్మెల్సీ భరత్ లతో కలసి సమీక్ష నిర్వహించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా మంత్రి à°¡à°¾ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కుప్పం నియోజక వర్గం శాంతిపురం పర్యటన à°¸oదర్భంగా అధికారులు బాధ్యతతో పనిచేసి విజయవoతం చేయాలని సూచించారు&period; జిల్లా ఉన్నతాధికారుల సూచనలను తప్పక పాటించాలనన్నారు&period; కుప్పం కు కృష్ణా జలాలను హంద్రీ నీవా కాలువ ద్వారా నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని&comma; పనులు పూర్తి చేస్తున్నామని&comma; ముఖ్య మంత్రి గారి చేతుల మీదుగా రామకుప్పం రాజ్ పేట వద్ద హంద్రీ నీవా కాలువ వద్ద కానీ శాంతి పురం మండలం గుండ్లశెట్టి పల్లి వద్ద కానీ పూజ చేయించి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు&period; పరమ సముద్రం వద్ద చెరువుల కు నీరు అందించేందుకు మరియు 55 చెరువులకు నీరు అందించేందుకు గేట్ లు పెట్టి తూములు ఏర్పాటు చేయడం లైనింగ్ చేయడం జరిగందన్నారు&period; నీరు రావడం జరుగుతుందని తెలిపారు&period; జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ మాట్లాడుతూ ఈనెల 26à°¨ గౌరవ రాష్ట్ర ముఖ్య మంత్రి కుప్పం నియోజక వర్గం శాంతి పురం పర్యటనను అధికారులందరూ సమష్టి గా పని చేసి విజయవంతం చేయాలన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సమావేశమునకు ముందుగా శాంతిపురం మండలం గుండు శెట్టిపల్లి వద్ద బహిరంగ సభ&comma; రామ కుప్పం మండలం రాజ్ పేట వద్ద హంద్రీ నీవా కాలువను&comma; హెలిప్యాడ్&comma; పార్కింగ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్