ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు….

Jagan Mohan Reddy's Birthday Celebrations...

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే&comma; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు&period; రాయదుర్గం పురపాలక సంఘంలో కార్మికులకు దుస్తులు&comma; నిత్యవసరాలను పంపిణీ చేశారు&period;<br>అనంతరం పట్టణంలోని వినాయక సర్కిల్లో కేక్ కోసి వైకాపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు&period; రాయదుర్గం కమ్యూనిటీ ప్రభుత్వ వైద్యశాలలో ఎమ్మెల్యే సతీమణి&comma; అనంతపురం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు కాపు భారతి&comma; కుమారుడు కాపు ప్రవీణ్ కుమార్ రెడ్డి&comma; వైకాపా నాయకులు&comma; కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని ఇచ్చారు&period; ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు&period; కార్యక్రమంలో రాయదుర్గం మున్సిపల్ చైర్ పర్సన్ పోరాల్లు శిల్ప&comma; మున్సిపల్ కౌన్సిలర్లు&comma; వైకాపా సర్పంచులు&comma; ఎంపీటీసీలు&comma; నాయకులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్