నరసాపురం బరిలో రెబల్స్ పోటీ…

NDA alliance coordination meeting

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;నరసాపురం-జనసేన-పార్టీ-janasena-party-కార్యాలయం">నరసాపురం జనసేన పార్టీ &lpar;Janasena party&rpar; కార్యాలయం&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;ఎన్డీఏ-కూటమి-సమన్వయ-సమావేశం">ఎన్డీఏ కూటమి సమన్వయ సమావేశం&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"నరసాపురం-జనసేన-పార్టీ-janasena-party-కార్యాలయం">నరసాపురం జనసేన పార్టీ &lpar;Janasena party&rpar; కార్యాలయం&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం జనసేన పార్టీ &lpar;Janasena party&rpar; కార్యాలయంలో టిడిపి బిజెపి జనసేన కూటమి సమన్వయ సమావేశం జరిగింది&period; ఈ సమావేశానికి టిడిపి ఇంచార్జి పొత్తూరి రామరాజు&comma; బిజెపి ఇంచార్జ్ పులపర్తి వెంకటేశ్వరరావు జనసేన ఇంచార్జ్&comma; కూటమి ఉమ్మడి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు&period; ఈ సమావేశానికి బొమ్మిడి నాయకర్ అధ్యక్షత వహించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఎన్డీఏ-కూటమి-సమన్వయ-సమావేశం">ఎన్డీఏ కూటమి సమన్వయ సమావేశం&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>అసలు విషయం ఏమిటంటే ఈ సమావేశానికి డుమ్మాకొట్టిన నాయకులు అంతా ఒకటే సామాజవర్గానికి&lpar;కాపు&rpar; చెందిన వారవటం అదే సామాజిక వర్గానికి చెందిన ఓట్లే నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉండటంతో ఆ నలుగురు నేతల సపోర్ట్ లేకుండా ఉమ్మడి అభ్యర్థి గెలుపు అంతా ఈజీ కాదని పార్టీ కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు&period; ఇదిలా ఉండగా నరసాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు&comma; మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు&comma; కొవ్వలి నాయుడు&comma; చాగంటి మురళి కృష్ణ చిన్నలు కాపు సామాజిక వర్గానికి చెందిన ఈ నలుగురు నేతల అండ లేకుండా ఉమ్మడి అభ్యర్థి గెలవడం చాలా కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు&period; కాపు సామాజిక వర్గానికి చెందిన చక్రం తిప్పిన నాయకులను ప్రధాన పార్టీలు పక్కన పెట్టడం పై నియోజకవర్గంలోని కాపు నాయకులు మండిపడుతున్నారు&period; ఈ నలుగురు నేతలలో ఎవరో ఒకరిని ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలిపి ప్రధాన రాజకీయ పార్టీలకు కాపుల సత్తా ఏమిటో చూపించాలని నియోజకవర్గం లోని కాపు ముఖ్య నాయకులు ఈ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది&period; ఎది ఏమైనా కీలక నేతలను ప్రధాన పార్టీలు పక్కన పెట్టడం ను నరసాపురం నియోజకవర్గం లోని కాపు ముఖ్య నాయకులు గుర్రుగా ఉన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇదిలా ఉంటే సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన లో టిక్కట్టు ఆశించిన మాజీ మంత్రి జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ లో టిక్కట్ నాదే అన్న టిడిపి మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు టీడీపీ జాతీయ అధ్యకుడు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ నుండి టిక్కట్టు నికే ఇస్తానని హామీ ఇచ్చారని అన్న టిడిపి సీనియర్ నాయకుడు కొవ్వలి రామ్మోహన్ నాయుడు టిక్కట్టు పై ఆశపడ్డ ఈ నాయకులు అందరూ సమన్వయ కమిటీకి డుమ్మా కొట్టడంతో కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గెలుపుకు పనిచేస్తార లేక రెబల్ అభ్యర్థులుగా బరిలో ఉంటారా అని ఆయా పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-125&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Steelplant-vsp&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-125&sol;amp&sol;" alt&equals;"స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం&period;">స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది&period; ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-124&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;ONG&lowbar;&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-124&sol;amp&sol;" alt&equals;"ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం&period;">ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది&period; చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-123&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;TDP-and-JSP&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-123&sol;amp&sol;" alt&equals;"కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి&period;">కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా &OpenCurlyQuote;రెండేళ్ల నమ్మకం&comma; అభివృద్ధి&comma; సంక్షేమం’ పేరుతో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong><em>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;em><&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.