కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం

jayaho bc program at vijayanagaram

Advertisements

&NewLine;<p>విజయనగరం జిల్లా&comma; కొత్తవలసలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి&period; కొత్తవలస మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గురువారం కొత్తవలస మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు &amp&semi; టీడీపీ బీసీ సెల్ ముఖ్య నాయకులతో కలిసి శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ &amp&semi; మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమ సమావేశాన్ని నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గారు మాట్లాడుతూ బీసీలను అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అని&comma; అందుకు వారందరినీ ఏకం చేయడమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేయడానికి తెలుగుదేశం పార్టీ ఈ జయహో బీసీ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని తెలిపారు&period; బీసీలకు వెన్నుదన్నుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు ఉంటారని&comma; వారి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు&comma; ఆదరణ పథకాలు&comma; బీసీ కార్పొరేషన్ రుణాలు&comma; సబ్ ప్లాన్ నిధులు&comma; బీసీ భవనాలు&comma; విదేశీ విద్య&comma; స్కిల్ డెవలప్మెంట్&comma; ఎన్టీఆర్ విద్యోన్నతి&comma; బీసీ కులగణన&comma; నామినేటెడ్ పదవులు వంటి అన్ని అవకాశాలు దక్కుతాయని అన్నారు&period; అంతేకాకుండా విద్యార్థి&comma; విద్యార్థులకు విద్యారంగంలోనూ&comma; నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు&comma; సామాజిక ఎదుగుదల&comma; బలహీన బడుగు వర్గాలన్నీటికి రాజకీయ పురోభివృద్ధి&comma; ఆర్థిక ఎదుగుదల వంటివి కూడా ఉంటుందని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.