మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్..

Kannappa manchu vishnu

Advertisements

&NewLine;<p>మోహన్ బాబు&comma; మోహన్ లాల్&comma; à°¶à°¿à°µ రాజ్ కుమార్&comma; ప్రభాస్&comma; శరత్ కుమార్ వంటి భారీ తారాగణంతో ప్రారంభమైన కన్పప్ప సినిమాలో విష్ణు మంచు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే&period; విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ కన్నప్ప ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ చేసింది&period; విష్ణు మంచు బర్త్ డే &lpar;నవంబర్ 23&rpar; సందర్భంగా కన్నప్ప నుంచి పోస్టర్‌ను రిలీజ్ చేశారు&period; ఈ పోస్టర్ సినిమా మీద భారీ అంచనాలను నెలకొల్పేలా ఉంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భారీ శివలింగం&period;&period; విల్లుని ఎక్కు పెట్టిన కన్నప్ప లుక్&period;&period; ఆ బాణాలు దూసుకెళ్తున్న తీరు&period;&period; చుట్టూ ప్రకృతి&comma; దట్టమైన అడవి ఇలా అన్నీ చూస్తుంటే&period;&period; తెరపైకి ఓ అద్భుతం రాబోతున్నట్టుగా అనిపిస్తోంది&period; సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడానికి కన్నప్ప ఎంత కష్టపడుతోందో ఈ పోస్టర్ చూస్తుంటేనే అర్థం అవుతోంది&period; ఈ పోస్టర్‌తో సినిమా స్థాయిని అందరికీ చూపించేసింది కన్నప్ప యూనిట్&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను న్యూజిలాండ్ పరిసర ప్రాంతాల్లోనే 80 శాతం షూటింగ్‌ పార్ట్‌ను కంప్లీట్ చేయనున్నారు&period; న్యూజిలాండ్‌లో ఇంత వరకు తెరపై చూపించని విజువల్స్‌ను అద్భుతంగా చూపించబోతున్నారు&period; కన్నప్పను ఓ విజువల్ వండర్‌గా&period;&period; తెరపై ఎప్పటికీ చెరిగిపోని ఓ దృశ్యకావ్యంలా ఉండేలా నిర్మిస్తున్నారు&period; హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ ఈ సినిమాను ఉన్నతమైన స్థాయిలో చూపించబోతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;కన్నప్ప సినిమా కోసం మా ప్రాణాన్ని పనంగా పెడుతున్నాం&period; మహా శివుడి ప్రియ భక్తుడైన కన్నప్పను తెరపైకి తీసుకొచ్చేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం&period; కన్నప్ప సినిమాను ఓ దృశ్యకావ్యంలా&period;&period; మునుపెన్నడూ చూడని ఓ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా రూపొందిస్తున్నాం’ అని విష్ణు మంచు అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కన్పప్ప చిత్రంలోని విజువల్స్&comma; యాక్షన్ సీక్వెన్స్ ఇండియన్ స్క్రీన్స్ మీద ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసేలా ఉండబోతున్నాయి&period; ఈ సినిమాలో అద్భుతమైన విజువల్స్‌తో పాటు&comma; నటీనటుల ఎమోషనల్&comma; విష్ణు మంచు పర్ఫామెన్స్ కూడా అందరికీ గుర్తుండిపోతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..