కరీంనగర్‌ కదనభేరిలో కేసీఆర్‌ భావోద్వేగం…

KCR

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే దుఃఖం వస్తుంది&period;&period; కరీంనగర్‌ కదనభేరిలో కేసీఆర్‌ భావోద్వేగం<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తే దుఃఖం వస్తుందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు&period; కేసీఆర్‌ ఉన్నప్పుడు ఒక్క ఎకరం పొలం అయినా ఎండిందా&quest; ప్రశ్నించారు&period; కేసీఆర్ ఉన్నప్పుడు పచ్చటి పొలాలు ఉండే&period;&period; 24 గంటల కరెంటు ఉండే&period;&period; ఇంతమాయిల్లమే అవన్నీ ఎందుకు మాయమైనయని ఆవేదన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ముఖ్యమంత్రిని ఆరు గ్యారంటీలు&comma; కరెంటు మాయమైంది&period;&period; నీళ్లెందుకు మాయమైతున్నయ్‌ అంటే&period;&period; ఆయన నేను పండవొట్టి తొక్కుత&period;&period; పేగులు మెడల వేసుకుంట&period;&period; పెండ మోకానికి రాసుకుంట&period;&period; చీరుత&period;&period; సంపుత&period;&period; మానవ బాంబునైత&period;&period; మట్టి బాంబునైత అని మాట్లాడుతున్నడు&period; ఇంత అసహనమా&period;&period;&quest; అంటూ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు&period; కరీంనగర్‌ కదన భేరిలో బీఆర్‌ఎస్‌ అధినేత పాల్గొన్నారు&period; &OpenCurlyQuote;తెలంగాణ ఆశలు అడియాసలై దిక్కుతోచని స్థితిలో&comma; భయంకరమైన కరువు కాటలతో కరెంటు కోతలతో&period;&period; ఆత్మహత్యలకు&comma; వలసలకు ఆలవాలమైన తెలంగాణ&period;&period; ఇగ ఎక్కడైతది తెలంగాణ&period;&period; దశ దిశ లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటించాం&period; ఆ రోజు ఎవరికీ విశ్వాసం లేదు&period; తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దనే ఆంక్షలు’ ఉండేవని గుర్తు చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">రైతులు నిలబడగలుగుతం అనుకున్నరు… కానీ 3 నెలల్లోనే పంటలు ఎండబెట్టే పరిస్థితి &colon; కేసీఆర్‌<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బీఆర్‌ఎస్‌ పాలనలో వ్యవసాయ స్థిరీకరణ చేశాం&period; రైతుబంధు తీసుకువచ్చాం&period; 24గంటలు ఫ్రీ కరెంటు ఇచ్చాం&period; రైతు పండించిన ప్రతి గింజను కనీస మద్దతు ధరకు కొని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేశాం&period; ఈ సదుపాయంతో తెలంగాణ రైతాంగానికి గుండె ధైర్యం వచ్చింది&period; ఇగ నిలబడగలుగుతం అనుకున్నరు&period; కానీ&comma; మూడునెలల్లోనే ఇంత మార్పు జరిగితే&period;&period; పంటలు ఎండబెట్టే పరిస్థితి&period; నా కళ్లల్లో నీళ్లు వస్తున్నయ్‌&period; ఏం అన్యాయం&period;&period; ఏం గరి’ అని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు&period; కరీంనగర్‌ కదనభేరి సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు&period; కాంగ్రెస్‌ పాలనను తూర్పారబట్టారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;ఆ నాడు సమైక్య పాలకులను తిట్టినం&period; ఇప్పుడు అంతకన్నా భయంకరంగా తయారైంది&period; నేను చేనేత కార్మికులకు మనవి చేస్తున్నా&period; మీరు మళ్లీ బతకాలంటే మీ తరఫున కొట్లాడే వాళ్లు&period;&period; అసెంబ్లీలో ఉన్నరు&period; పార్లమెంట్‌లో ఉండే అవసరం ఉంటుంది&period; ఇటు రాష్ట్రాన్ని&period;&period; అటు కేంద్రాన్ని నిలదీస్తాం&period; చేనేత కార్మికులు ఆలోచన చేయాలి’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">మొన్న తమాషకు ఓటేశారు&period;&period;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;ఓటు తమాషాకు వేయొద్దు&period; మొన్న తమాషాకు వేశారు&period; కరెంటు బాగైంది&period;&period; మంచినీళ్లు బాగైనయ్‌&period;&period; రైతుబంధు వస్తుంది&period;&period; అన్ని సెటిల్‌ అయ్యాయి&period;&period; బాధ లేదు&period;&period; వీడు ఎక్కువ ఇస్తమని దురాశకు అటు చేయి చూపారు&period; తీర్థం పోదం తిమ్మక్కంటే&period;&period; వాడు గుళ్లే&period;&period; మనం చలిలే&period; నమ్మి తీర్థం పోయినం&period;&period; కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నం ఏమైంది &quest; వాళ్లు మంచిగ పదవులకెక్కారు&period;&period; బ్రహ్మాండంగా ఉన్నరు&period; డబ్బు మూటలు గుంజుతున్నరు&period; దౌర్జన్యంగా దోపిడీ చేస్తున్నరు&period; ఢిల్లీకి మళ్లీ సూట్‌కేసులు పంపుతున్నరు&period;&period; ఆ పని మీద ఫుల్‌ బిజీగా ఉన్నరు&period; ముఖ్యమంత్రి&comma; మంత్రులు హైదరాబాద్‌&period;&period; ఢిల్లీ&period;&period; ఢిల్లీ&comma; హైదరాబాద్‌ తిరుగుడు&period; మూడునెలల్లో తొమ్మిదిసార్లు పోతరా&quest; ఇన్ని యాత్రలా&quest; ఏం జరుగుతుంది &quest; మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గద్దల పెద్దలదగ్గర&period;&period; పాదాల దగ్గర తాకట్టుపెట్టి&period;&period; మన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నరు&period; ఇది ఈ విధంగానే కొనసాగాలా&quest; లేక ప్రజల పక్షాన బలం గళం వినిపించి పోరాడే నాయకులు పార్లమెంట్‌కు వెళ్లాలా&quest; ఆలోచించాలి’ అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <&sol;em><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;protest-against-construction-of-greenfield-highway&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em><strong>గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన…<&sol;strong><&sol;em><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">బీజేపీ ఎంపీలు నలుగురు ఏం చేశారు&period;&period;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;ఇంతకు ముందు నలుగురు బీజేపీ ఎంపీలు ఏం చేశారు&quest; ఏకాన పైస తెచ్చారా&quest; ఏమన్నా రాష్ట్రానికి లాభం చేశారా&quest; దయచేసి ఆలోచన చేయాలి&period; అవలోకగా&comma; తమాషాగా ఓట్లు వేయొద్దు&period; భయంకరంగా దేశం అన్నివిధాలా నష్టపోతున్నది&period; ఈ దేశంలో అవసరానికి మించిన బొగ్గు నిల్వలు ఉన్నయ్‌&period; 360 బిలియన్‌ టన్నుల బొగ్గు ఉన్నది&period; 70వేల టీఎంసీల నీళ్లు నదుల్లో ప్రవహిస్తున్నయ్‌&period; 40కోట్ల ఎకరాల సాగుభూమికి సరిపడా నీళ్లు ఉన్నయ్‌&period; కేంద్రంలో సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే&period;&period; బ్రహ్మాండంగా యావత్‌ దేశం కరెంటు కొరత లేకుండా ఉంటుంది&period; మొన్న నన్ను ఆగవట్టి బ్రేక్‌ కొట్టారు కానీ&period;&period; మొన్న గెలిచి ఉంటే&period;&period; ఆపాటికి దేశంలో చైతన్యం చేసేవాడిని&period; చిన్న దెబ్బతగిలింది పర్వాలేదు&period; ఓర్సుకుందాం&period;&period; తట్టుకుందాం&period; ఉద్యమాలు చేసినోళ్లం&period; ఓపిక ఉన్నోళ్లం&period; పేగులు తెగేదాక కొట్లాడే శక్తి&period;&period; ధైర్యం ఉన్నోళ్లం&period;&period; ధైర్యంగా ముందుకెళ్లాలి&period; దళితబంధు తెచ్చినా&period;&period; చేనేత కార్మికుల కోసం తెచ్చినా&period;&period; రైతుబంధు తెచ్చినా&period;&period; కులం&comma; మతం&comma; జాతి ప్రసక్తి లేకుండా&period;&period; మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు పెట్టినా&period;&period; బీసీలకు&comma; ఎస్సీలకు&comma; ఎస్టీలకు పెట్టిన కులం&period;&period; మతం&comma; జాతి చూడలేదు&period; ఇవాళ మనం తెలంగాణ జాతిగా నిలబడాలి&period; కలబడాలి&period; ఇక్కడికి ఉపన్యాసం చెప్పేందుకు రాలేదు&period; ఒక సందేశం&comma; ఒక టేకాఫ్‌&period;&period; ఇది లక్ష్మీగడ్డ కాబట్టి&period;&period; ఇదేగడ్డ నుంచి తెలంగాణ సాధించాం కాబట్టి&period;&period; నేను మీ అందరికీ నమస్కరిస్తున్నా’నన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-updates-16&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;voter-sir&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-updates-16&sol;amp&sol;" alt&equals;"తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్">తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-3&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;nlg-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-3&sol;amp&sol;" alt&equals;"నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం&period;&period;">నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది&period; ప్రమాదవశాత్తు బోరు గుంతలో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-2&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;rrd&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-2&sol;amp&sol;" alt&equals;"వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది&period;">వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్