చంద్రబాబు పై కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు

Chandrababu and Keshineni Nani

Advertisements

&NewLine;<p>చంద్రబాబు పై ఎంపీ కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; పేదవారికోసం పనిచేసే వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి ధనికుల కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ విమర్శించారు&period; తన పనికిరాని కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం పరితపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు&period; రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నీ కొడుకు కూ డబ్బు సంపాదించి పెట్టడం కోసం 29వేల మంది రైతులను మోసం చేశావు&period; 33 వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులను మోసం చేసింది చంద్రబాబునాయుడు అని అన్నారు&period; రాజధాని కట్టాలంటే అంత భూమి అవసరం లేదు&period; ఈ ప్రపంచంలో కోట కట్టిన రాజు ఉన్నాడు&comma; కానీ నగరం కట్టిన రాజు ఎవరూ లేరులేరన్నారు&period; కీర్తి కాంక్ష డబ్బుకాంక్షతోనే చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని గా మొదలుపెట్టాడు అంటూ విమర్శించారు&period; 29 గ్రామాల కోసం ఈ ప్రాంతాన్ని మొత్తం నాశనం చేశాడు&period; జగన్ మోహన్ రావు వచ్చే ఎన్నికల్లో 30 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందుతారు&period; రాసి పెట్టుకోండి బాక్సులు ఓపెన్ చేసాక మీరు చెప్పింది నిజమైందని అంటారు అని కేశినేని నాని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"p3g5qcquoEM" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్