టీడీపీకి కేశినేని నాని గుడ్ బై…

Kesineni Nani is leaving TDP

Advertisements

&NewLine;<p>విజయవాడ&comma; టీడీపీకి గుడ్ బై చెప్పిన విజయవాడ ఎంపీ కేశినేని నాని&period; త్వరలో టీడీపీకి రాజీనామా చేయనున్న ఎంపీ కేశినేని నాని&period; ఫేస్ బుక్ పోస్ట్&comma; ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించిన కేశినేని నాని&period; తెలుగుదేశం పార్టీకి నా అవసరం లేదని చంద్రబాబు భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని నా భావన&period; త్వరలో ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ ను కలిసి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా&period; ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తా&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి వెనుక అమెరికా హస్తం ఉందా..?

ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్‌.

రాయల్ ఎన్ ఫీల్డ్ భారీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..