తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Revanth Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది&period; ఆసిఫాబాద్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసింది&period; 20 వార్డులతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా అవతరించింది&period; అంతేకాదు జనకపూర్&comma; గొడవెల్లిని మున్సిపాలిటీలో విలీనం చేసింది&period; కాగా&comma; ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది&period; కాగా&comma; ఇంద్రవెల్లి ప్రాంతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాగా కలిసొచ్చినట్లు తెలుస్తోంది&period; ఆయన టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నాక మొదటి సభ ఇంద్రవెల్లిలోనే నిర్వహించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో సక్సెస్ అయ్యారు&period; మరోసారి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తొలిసారి సీఎం హోదాలో మరోసారి ఇంద్రవెల్లి సభ నిర్వహిస్తుండటంతో రాష్ట్ర ప్రజల్లో ఆసక్తికర చర్చ మొదలైంది&period; రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ నాంది పలికిందని సీతక్క అన్నారు&period; అందుకే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి సభ కూడా మళ్ళీ అక్కడే నిర్వహిస్తున్నామని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"AEl4&lowbar;lXoiTg" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్