ఖమ్మం బరిలో నిలిచేదవరు..?

Who will stand in Khammam Bari..?

Advertisements

&NewLine;<h5 class&equals;"wp-block-heading"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">Khammam District &colon;<&sol;a><&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఐదు దశాబ్దాలుగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచు కోటగా నిలుస్తోంది&period; తేళ్ల లక్ష్మీకాంతమ్మ మొదలు విఠల్ రావు&comma; జలగం కొండళ్ రావు&comma; రంగయ్యనాయుడు&comma; నాదేళ్ల భాస్కరావు&comma; గారపాటి రేణుకాచౌధరి వరకు చెక్కు చెదరని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి అప్రతిహాత విజయాలను అందించింది&period; కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అవకాశం కల్పించింది&period; ఖమ్మం నుండి విజయం సాధించిన తేళ్ల లక్ష్మీ కాంతమ్మ ఇందిరాగాంధికి నమ్మిన బంటుగా కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా నిలిచింది&period; ఖమ్మం పార్లమెంట్ నుండి విజయం సాధించిన జలగం వెంగళరావు కేంద్రమంత్రిగా&comma; పిసిసి అధ్యక్షుడిగా అంతకు ముందు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కేంద్రంలో కీలక పాత్ర పోషించారు&period; పివి రంగయ్య నాయుడు సైతం కేంద్రమంత్రిగా పివి నర్సింహారావు మంత్రి వర్గంలో కీలక నేతగా ఎదిగారు&period; అనంతరం రేణుకా చౌధరి సైతం కేంద్రమంత్రిగా అధినేత్రి సోనియాగాంధి కోటరీలో కీలక పాత్ర పోషించారు&period; అధికారంలో పార్టీ ఉన్నా లేకున్నా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పట్టు కోల్పోకుండా కంచుకోటాలా నిలిచింది&period; అదే దారిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది&period; గతంలోను నాయకుల మధ్య వైరం ఉన్నప్పటికి అధిష్టానం నిర్ణయమే శిరోదార్యంగా తలవంచేవారు&period; ఇప్పుడు ఆ పరిస్థితికి తలొగ్గుతారా పార్లమెంట్ సీటు దక్కించుకునే వ్యవహారంలో వర్గాలుగా చీలిపోతారాన్న సంశయం కాంగ్రెస్ ను వెంటాడుతుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలంగాణ ఎర్పడిన తరువాత సైతం రెండు ఎన్నికల్లోను అదే ఒరవడితో కాంగ్రెస్ కే ప్రజానీకం పట్టం కట్టారు&period; పది నియోజకవర్గాల్లో మిత్ర పక్షం సిపిఐతో కలిసి 9 నియోజకవర్గాల్లో విజయం సాధించింది&period; ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఇప్పటి ప్రతిపక్షం బిఆర్ఎస్ అభ్యర్దులు ప్రతి నియోజకవర్గంలో దాదాపు 50 వేలపై చీలుకు ఓట్లతో ఘోర పరాజయం మూట కట్టుకున్నారు&period; ఇప్పడు కాంగ్రెస్ నాయకుల దృష్టి ఖమ్మం పార్లమెంట్ సునాయసంగా గెలుస్తామనే భరోసాతో మేం పోటీ చేస్థామంటే మేం పోటీ చేస్తామని గల్లి స్థాయి నుండి డిల్లీ స్థాయి నాయకులు ఉబలాటపడుతున్నారు&period; ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి<br>మల్లు నందిని ఏకంగా తనకే సీటు కేటాయించాలని ఖమ్మం నుండి ఆరు వందల కార్ల ర్యాలీతో గాంధి భవన్ లో దరఖాస్తు చేసారు&period; మరో మంత్రి తుమ్మల నాగేశ్వరావు తనయుడు యుగంధర్ తన సామాజిక వర్గం కే ఖమ్మం సీటు కేటాయించాలనే డిమాండ్ తో ప్రయత్నాలు ముమ్మరం చేశారు&period; ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ ను ఒక్క సీటు గెలవనివ్వనని బీష్మ ప్రతిజ్ఞ నేరవేర్చుకున్న మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి తనకే సీటని స్పష్టమైన సంకేతాలిస్తున్నారు&period; ముగ్గురు మంత్రుల వారసుల్లో ఖమ్మం పార్లమెంట్ సీటు ఎవరికి కేటాయించినా ఆదిపత్య పోరుకు ఆస్కారం ఏర్పడే అవకాశం ఉండటంతో రాష్ట్ర నాయకత్వం రాహుల్ గాంధిని పోటీ చేయించాలని పట్టుదలతో ఉన్నవార్తలు వినిపిస్తున్నాయి&period; అధినాయకుడు రాహుల్ ఖమ్మం బరిలో నిలవడం ద్వారా కాంగ్రెస్ లో ఆదిపత్య పోరుకు టిక్ పెడుతుందని భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఖమ్మం నుండి పోటీ చేస్తానని ప్రకటించిన కాంగ్రెస్ పైర్ బ్రాండ్ మాజి కేంద్ర మంత్రి రేణుకా చౌధరిని అధిష్టానం రాజ్యసభకు పంపడంతో ఖమ్మం బిసి నినాదంతో వి&period;హన్మంతరావు ముందుకు వస్తున్నారనే మాట వినిపిస్తుంది&period; ఖమ్మం జిల్లాలో బిసిలకు అసెంబ్లీ సీట్ల కేటాయింపులో అవకాశం ఇవ్వనందున బిసిలకు ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది&period; మరో వైపు కమ్మ సామాజిక వర్గం నుండి టీపీసీసీ ఉపాధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ సైతం సోటీ చేసే అర్హత ఉందంటూ ముందుకు రావడంతో కాంగ్రెస్ కు ఖమ్మం సీటు కేటాయింపు అగ్ని పరీక్షలా తయారైంది&period; సునాయసంగా గెలిచే ఖమ్మం పార్లమెంట్ సీటుపై పారిశ్రామిక వేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్&comma; పాలేరు టికెట్ ఆశించి బంగ పడ్డ రాయల నాగేశ్వరావు పార్లమెంట్ బరిలో నిలిచేందుకు మొగ్గు చూపుతున్నారు&period; ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు&period; ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 7 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ గత ఎన్నికల్లో విజయం సాధించడంతో అరడజను మంది పార్లమెంట్ బరిలో నిలిచేందుకు సై అంటూ అంగబలం అర్దబలం సమకూర్చుకునే పనిలో పడ్డారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అసెంబ్లీ ఎన్నికల వరకు అందరం ఒక్కటే అంటూ అంట కాగిన నేతలు పార్లమెంట్ సీటు వ్యవహారంలో నాకు నావారే ముఖ్యమంటు దూరం జరిగారనే ప్రచారం ఖమ్మం జిల్లాను కమ్మేసింది&period; సార్లమెంట్ సీటు దక్కించుకున్న వారే జిల్లా రాజకీయాలను శాసించే పరిస్థితి ఉండటంతో ముగ్గురు మంత్రులు వారుల కోసం ముమ్మర ప్రయత్నాలు చాప కింద నీరులా ముమ్మరం చేస్తున్నారనే గుసగుసలు ఉన్నాయి&period; సొంగులేటి సోదరుడు ప్రపాదరెడ్డి కి దక్కకుండా చేయాలనే ప్రయత్నంలో బాగమే కుసుమకుమార్&period;రాజేంద్ర ప్రపాద్&period; మల్లు నందినిలు తెరపై కి వచ్చారని వాదన కూడా వినిపిస్తోంది&period; బిసిలకు కాంగ్రేస్ పార్టీ హ్యాండ్ ఇస్తే దానిని బిఆర్ఎస్ అస్త్రంగా మార్చుకుని ఎన్నికల బరిలో సత్తాచాటలని గులాభి బాస్ వ్యూహం రచిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి&period;రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యభూమిక పోషించిన ఖమ్మం జిల్లా కాంగ్రేస్ లో పొరపొచ్చాలు రాకుండా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందా అన్న ఆశక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading"><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;channel&sol;UCixD-KrpjXtMupkzkdFFlFg&sol;">R<&sol;a><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;channel&sol;UCixD-KrpjXtMupkzkdFFlFg&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ead Also&&num;8230&semi;<&sol;a><&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"RTdIG2VWZnQ" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..