జైల్లో కోడికత్తి శ్రీను ఆమరణ నిరాహార దీక్ష..

Kodikatti Srinu went on hunger strike in jail

Advertisements

&NewLine;<p>విజయవాడ&comma; కోడి కత్తి శ్రీను తల్లి సావిత్రి&comma; మాట్లాడుతూ 5 సంవత్సరాలు నా కొడుకు జైల్లోనే ఉన్నాడు&period; జగన్ కోర్ట్ కి వచ్చి సాక్ష్యం చెప్పడం లేదు&period; కోర్ట్ కి రావడం లేదు&period; జగన్ సాక్ష్యం చెప్పి నా కుటుంబాన్ని ఆదుకోవాలి&period; జైల్ లో నా కొడుకు ఆమరణ దీక్ష చేస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడు&period; రేపటి నుండి జైల్లోనే శ్రీను దీక్ష చేస్తున్నాడు&period; సుబ్బరాజు శ్రీను సోదరుడు&period; నా తమ్ముడు వల్ల జగన్ లబ్ది పొందాడు&period; నా తమ్ముడు దళితుడు అనే వివక్ష న్యాయస్థానాలు కూడా చూపిస్తున్నాయి&period; రేపు ఉదయం దుర్గమాత సాక్షిగా ఆమరణ దీక్షా చేస్తున్నాం&period; ప్రాణాలైన అర్పిస్తాం పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టం&period; డబ్బున్న వాడికి ఒక న్యాయం&comma; లేని ఒక్కడికి ఒక న్యాయం&period; జగన్ కి అనేక సార్లు విన్నవించాం&period; జైల్ లో శ్రీను&comma; విజయవాడ లో మేము ఆమరణ దీక్ష చేస్తున్నాం&period; NIA కూడా కుట్ర కోణాలు లేవని చెప్పింది&period; జగన్ కోర్ట్ కి వచ్చి సాక్ష్యం అయినా చెప్పండి&period; లేదా NOC అయినా ఇవ్వండని కోరుతున్నాం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.