పార్లమెంట్ సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజీనామా..

komatireddy venkatreddy

Advertisements

&NewLine;<p>భారమైన హృదయంతో పార్లమెంట్ సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజీనామా సమర్పించారు&period; మంత్రి శ్రీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు తన సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంటు రాజీనామా పత్రం స మర్పించారు&period; ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు&period; భువనగిరి ఎంపిగా తాను ప్రజలకు చేసిన సేవలు&comma; అభివృద్ధి పనులు గుర్తుచేసుకుని&comma; 5 ఏళ్ళు గా పార్లమెంట్ తో ఉన్న అనుబంధాన్ని వీడుతున్నందుకు&comma; ఈ క్రమంలో తనకు సహకరించిన అందరినీ తలుచుకుని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..