మంత్రి గా బాధ్యతలను స్వీకరించనున్న కోమటి రెడ్డి.

komati reddy venkata reddy

Advertisements

&NewLine;<p>నేడు బాధ్యతలు స్వీకరించనున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి&period; సెక్రటేరియట్ లో తన ఛాంబర్ లో రోడ్లు&comma; భవనాల శాఖ మంత్రి గా బాధ్యతలను స్వీకరించనున్న కోమటి రెడ్డి&period; ఉదయం 9 గంటల నుంచి సచివాలయంలోని 5 వ అంతస్తులోని 5F 11&comma;12&comma;13 Rooms పూజ&comma;మరియు అధికారికంగా బాధ్యతల స్వీకరణ ఉంటుంది&period; అనంతరం కొన్ని ముఖ్య ఫైల్స్ పై సంతకాలు చేస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..