తొమ్మిదేళ్ళ పాలనలో బిఆర్ఎస్ చేసిందేమీలేదు..

Konda Surekha

Advertisements

&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ &lpar;Konda Surekha&rpar;&comma; ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్&comma; మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు నియోజకవర్గ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్&comma; ఎన్ ఎస్ యు ఐ నాయకులు హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;nalgonda&sol;55-mangoes-in-a-single-branch&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఒకే కొమ్మకు 55 మామిడి కాయలు&period;&period;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ&period;&period; ఎన్ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు&comma; ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని అన్నారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేకున్నా అధికార పార్టీలతో కొట్లాడి ఉద్యమంలో కీలకంగా ఉన్నారని తెలిపారు&period; టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం వాళ్ల కార్యకర్తలకు&comma; వారి కుటుంబాలకు &comma;నాయకుల కోసమే పనిచేసిందని తీవ్రంగా విరుచుకుపడ్డారు&period; బీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఒరిగిందేమిలేదన్నారు&period; మేడిగడ్డ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టులు అవినీతి మయంగా జరిగాయన్నారు&period; రైతులకు పంటలు ఎండిపోతున్నాయంటే దానికి కారణం టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి కాళేశ్వరమేనని తెలిపారు&period; రైతుల పంటలు పండుతున్నాయంటే దానికి కారణం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన శ్రీశైలం నాగార్జునసాగర్ సాగర్ కడియం ప్రాజెక్టుల వల్లనేనని ఆమె తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>&nbsp&semi;తాజా వార్తల<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం

సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!