కోటప్ప కొండ ఏర్పాట్ల స్టోరీ…

Kotappa Konda Shaivakshetra

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">కోటప్ప కొండ &lpar;Kotappakonda&rpar; &colon;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పల్నాడు జిల్లా&comma; నరసరావు పేట మండలంలోని ఎంతో ప్రాముఖ్యత కలిగిన కోటప్ప కొండ శైవక్షేత్రం గురించి తెలియని వారు ఉండరు&period; ప్రసిద్ధి చెందిన ప్రముఖ శైవక్షేత్రాలలో కోటప్ప కొండ శైవక్షేత్రం ఒకటిగా విరజిల్లుతుంది&period; త్రికుటచల నామస్మరణతో మోక్షదాయం సిద్ధిస్తుందని సాక్షాత్తు అగస్త్య మహాముని వర్ణించారు&period; పావన కృష్ణ నది తీరాన దక్షిణ భాగాన యల్లమంద&comma; కొండకావురు మధ్య గల పర్వత రాజే ఈ త్రికుటచలం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రతి ఏడాది కోటప్ప కొండ తిరినాళ్లకు లక్షలాది మంది భక్తుల రాకతో కోటప్పకొండ శివనామ స్పరణతో మారుమోగుతుంది&period; కోటప్ప కొండలో నిర్వహించే మహా శివరాత్రి తిరునాళ్ల 2008 లో రాష్ట పండుగ హోదా సంతరించుకుంది&period; ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం అనేకమంది భక్తులు కోటప్ప కొండ తిరినాళ్లకు తరలి వస్తారు&period; వేసిన పంట చేతికి రావాలని రైతులు&comma; కోరుకున్న కోరికలు నెరవేరాలని భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు&period; గతంలో 2 నుండి 5 లక్షల వరకు మాత్రమే భక్తులు వచ్చే వారు ప్రస్తుతం ఆ సంఖ్య 10 లక్షలకు చేరిందంటే త్రికుతాచలేశ్వరుడి మహత్యం ఏపాటిదో అర్ధం అవుతుంది&period; అడుగడుగునా à°¶à°¿à°µ నామస్మరణతో కోటప్ప కొండ ఆలయం నిత్యం మారుమ్రోగుతుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరినాళ్లకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు&period; ఇప్పటికే పలు శాఖల అధికారులతో జరిగిన కోటప్ప కొండ తిరునాళ్లకు సంబంధించి రివ్యూ మీటింగ్ లో అన్ని శాఖల సమన్వయంతో పని చేసేందుకు కలెక్టర్ à°¶à°¿à°µ శంకర్&comma; ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి&comma; ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో 3 సమీక్ష సమావేశాలు పూర్తి చేశారు&period; తిరునాళ్లకు ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు భక్తులు కొండకు వచ్చిపోయే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ వారు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు&period; దాదాపు 3000 వేల మంది పోలీస్ సిబ్బంది పండుగకు విధులు నిర్వహిస్తున్నారు&period; ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిసి కెమెరాలతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు&period; కొండ దిగువ భాగాన ప్రభుత్వం వారి ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాట్లు చేస్తున్నారు కొండకు వచ్చే భక్తుల రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేస్తున్నారు&period; కొండ దిగువ భాగం నుండి కొండ పైకి వెళ్లేందుకు బస్సులు నిత్యం తిరుగుతుంటాయని అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>స్వామి వారి దర్శనార్థం కొండకు వచ్చే భక్తుల కోసం మంచి నీరు&comma; మజ్జిగ ప్యాకెట్లు అందిస్తామని ఆలయ ఈ వో గొల్లమారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు&period; కొన్ని స్వచ్ఛంద సంస్థల వారు ముందుకు వచ్చి మంచి నీటితో పాటు పులిహోర ప్యాకెట్లు కూడా పంపిణీ చేస్తున్నారన్నారు&period; అదే విధంగా చిన్నపిల్లలకు బిస్కెట్లు&comma; పాలు సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు&period; మెట్ల మార్గం నుండి వచ్చే భక్తుల కోసం చలి వేంద్రాలు అలాగే ఘాటు రోడ్డు నుండి నడుచుకుంటూ వచ్చే భక్తుల కోసం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు&period; ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేశామని&comma; కొండకు తరలి వచ్చే భక్తుల కోసం 2 లక్ష 50 వేల లడ్లు&comma; 1 లక్ష అరిసెలు సిద్ధం చేశామని ఆలయ ఈ వో తెలియచేసారు&period; క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎండ తగలకుండా తాటాకు పందిర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a><&sol;strong> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి &colon;<&sol;strong> <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;arrangements-are-complete-for-the-mahashivratri-wedding-celebration&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి…<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మహా శివరాత్రి పండుగ రోజున త్రికోటేశ్వరునికి ప్రత్యేక అలంకారాలతో అభిషేకాలు&comma; పంచ హారతులు&comma; మహా నివేదనములు&comma; అష్టోత్తరములు&comma; దీపోత్సవములతో స్వామి వారికి పండుగ నాడు పూజలు నిర్వహిస్తారని ఆలయ ఆర్చకులు తెలిపారు&period; పండుగ నాడు త్రికోటేశ్వరుని ప్రీతి ఐన ప్రభలతో అనేక గ్రామాల నుండి భక్తులు చేరుకో కోటయ్య అంటూ కోటప్ప కొండకు తరలి వస్తారు&period; పండుగ నాడు రాత్రి జరిగే తిరునాళ్లలో సాంస్కృతిక కార్యక్రమాలు&comma; ఆట పాటలు&comma; అనేక రకముల వినోద à°­à°°à°¿à°¤ ప్రదర్శనలతో కోటప్ప కొండ తిరునాళ్ల అంగరంగ వైభవంగా జరుగుతాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;yadagiri&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news&sol;amp&sol;" alt&equals;"తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది&period;&period;">తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">15&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది&period; ఈ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hanuman&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;hanuman-krm&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hanuman&sol;amp&sol;" alt&equals;"హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు&period;&period;">హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది&period; రామనామ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;modi-puja&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news&sol;amp&sol;" alt&equals;"గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ&period;&period;">గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">11&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ‌ గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో పర్యటించారు&period; ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..

గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం..