Latest News

ముంబైలో ఘోర ప్రమాదం.

<p>ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి&period; à°—à°¤ కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో నగరం అతలాకుతలమవుతోంది&period; ప్రధాన రోడ్లు&comma; లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి&period; పలు ప్రాంతాల్లో చెట్లు&comma; ఇళ్లు కూలిపోతున్నాయి&period; భారీ వర్షాలకు ముంబై మాన్‌ఖుర్ద్‌లోని…

Read more

60 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి పీటలెక్కిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.

<p>బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు&period; ఆయన తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్నారు&period; అతికొద్ది మంది కుటుంబ సభ్యులు&comma; సన్నిహితుల సమక్షంలో ముంబైలో à°ˆ వేడుక నిరాడంబరంగా జరిగింది&period; ఇది ఆమిర్…

Read more

సోనీ లివ్ లో క్రేజీ ప్రాజెక్ట్‌తో కొత్త హిస్టరీని క్రియేట్ చేయబోతోన్నస్టార్ హీరోయిన్‌ సమంత.

<p>సమంత ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకుపోతున్నారు&period; ఈక్రమంలో సమంత మరో అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నారు&period; క్రియేటివ్ కంటెంట్ కోసం సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటూ క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో సమంత భాగమ‌వుతున్నారు&period; అతి పెద్ద ఓటీటీ మాధ్య‌మాల్లో à°’à°•‌టైన‌ సోనీ లివ్ à°¤‌మిళంలో…

Read more

పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరులో నేలవాలిన 200 ఏళ్ల వేపచెట్టు.

<p>పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్రా మండలం ఆలమూరు గ్రామంలో సుమారు రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన వేపచెట్టు ప్రత్యేక ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచింది&period; గ్రామస్తులు తమ తాతలు&comma; ముత్తాతల కాలం నుంచే à°ˆ చెట్టును అమ్మవారి స్వరూపంగా భావిస్తూ…

Read more

నంద్యాల – కర్నూలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.

<p>నంద్యాల&comma; కర్నూలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; కర్నూలు నుంచి నంద్యాల వైపు వస్తున్న కారు తమ్మరాజుపల్లె సమీపానికి చేరుకోగానే టైరు పేలడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది&period; à°ˆ ప్రమాదంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్‌లో…

Read more

తెలంగాణలో పెన్షన్ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు.

<p>రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది&period; రాష్ట్రంలో ప్రస్తుతం లక్ష మందికి పైగా అనర్హులు అక్రమంగా నెలవారీ పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది&period; మరణించిన వ్యక్తుల పేర్లపై కూడా కొందరు పెన్షన్ నగదును…

Read more

ఆస్ట్రేలియా మరోసారి చాంపియన్.. ఇంగ్లండ్‌పై ఏకపక్ష విజయం.

<p>à°† పెద్ద రోజున దీనికంటే మరింత క్లినికల్ ప్రదర్శన ఉండడం కష్టం&period; మ్యాచ్‌కు ముందు à°Žà°‚à°¤ హైప్&comma; à°Žà°‚à°¤ ఉత్కంఠ నెలకొన్నా&comma; à°ˆ టోర్నమెంట్‌పై ఎన్నో సంవత్సరాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న జట్టుకు ఇంగ్లండ్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది&period; 10 ఎడిషన్లలో 7…

Read more

విశాఖ తీరంలో మత్స్యకారుల గల్లంతు..

<p>విశాఖ తీరంలో మత్స్యకారులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది&period; హోం మంత్రి వంగలపూడి అనిత à°ˆ ఉదంతంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు&period; గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై మంత్రులు అచ్చెన్నాయుడు&comma; కొండపల్లి శ్రీనివాస్‌లతో…

Read more

విశాఖ: సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు.

<p>విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయినట్లు సమాచారం అందడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు&period; à°ˆ నెల ఒకటో తేదీన విశాఖ నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులైన అప్పలరాజు&comma; బండియ్య&comma; గరగయ్య&comma; సీతుడు&comma;…

Read more

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో రాజుకున్న రాజకీయ వేడి.

<p>కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది&period; వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై టీడీపీ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు&period; పామర్రు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు…

Read more