విశాఖ బీచ్‌లో ఊడ్చిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి 

Lavanya Tripathi

Advertisements

&NewLine;<p>విశాఖ బీచ్ లో చెత్తను ఏరివేసీ క్లీన్ డ్రైవ్ లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాల్గొన్నారు&period; మిస్ పెర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు&period; జాతీయ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా బీచ్ క్లీన్ డ్రైవ్ చేసిన లావణ్య త్రిపాఠి అందరూ పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని కోరారు&period; లావణ్య త్రిపాఠీని చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు ఎగబడ్డారు&period; అంతే కాకుండా స్వచ్ఛందంగా పరిశుభ్రత కార్యక్రమంలో జనాలు భారీగా పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"A0JPAY4azMg" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్