ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అట్టర్ ప్లాప్..

Adudham andhra

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా మార్కాపురం లోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల లో ఆర్భాటంగా మంత్రి సురేష్ చేత ప్రారంభించిన &&num;8220&semi;ఆడుదాం ఆంధ్ర&&num;8221&semi; కార్యక్రమం గత నాలుగు రోజుల నుండి ఆటలు ఆడే క్రీడ కారులు లేక క్రీడ మైదానం విలవిలలాడిపోతుంది&period; క్రీడాకారుల కోసం రోజు అధికారులు&comma; ప్రజాప్రతినిధులు ఎదురుచూసి వారి కళ్ళు కాయలు కాస్తున్నాయి&period; రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మార్కాపురంలో అట్టర్ ప్లాప్ అయింది&period; ఆటలు ఆడడానికి ఏ క్రీడాకారులు రాకపోవడంతో వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధులు సహనం కోల్పోయి అసహనంతో ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..