స్పీకర్ కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల లేఖలు

YCP Rebel

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు తాజాగా లేఖలు రాశారు&period; తమకు అందిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని కోరారు&period; ఈమేరకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి&comma; ఉండవల్లి శ్రీదేవి&comma; కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి&comma; ఆనం రామనారాయణ రెడ్డి స్పీకర్ కార్యాలయానికి విడివిడిగా లేఖలు పంపారు&period; తాము అందుకున్న నోటీసులను పరిశీలించాల్సిన అవసరం ఉందని&comma; తమపై ఫిర్యాదు చేసిన వారు సమర్పించిన ఆధారాలను అందించాలని ఈ లేఖలో కోరారు&period; వాటిని పరిశీలించేందుకు నాలుగు వారాల గడువు కూడా ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు&period; తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అనైతికంగా పార్టీ మారారని&comma; పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది&period; ఆనం&comma; కోటంరెడ్డి&comma; మేకపాటి&comma; ఉండవల్లి శ్రీదేవిలపై అనర్హత వేటు వేయాలని కోరింది&period; ఈ ఫిర్యాదును పరిశీలించిన స్పీకర్ తమ్మినేని సీతారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నేపథ్యంలో వారిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు&period; ఈ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు తాజాగా లేఖలు రాశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..