తొమ్మిది మందికి యావజ్జీవ కారాగారశిక్ష..

TDP murder case

Advertisements

&NewLine;<p>2006లో టీడీపీ కార్యకర్త నరసింహయ్య పై కాంగ్రెస్ వర్గీయులు రాళ్లతో దాడి చేసి హత్య చేసిన ఘటనలో తొమ్మిది మందికి నందిగామ 16à°µ అదనపు న్యాయమూర్తి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు&period; ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడులో ఈ హత్య జరిగింది&period; 2006 సెప్టెంబర్ లో వినాయక విగ్రహం ఊరేగింపు సమయంలో కాంగ్రెస్ వర్గీయులు నరసింహయ్యపై రాళ్లతో దాడి చేశారు&period; ఈ కేసుకు సంబంధించి మచిలీపట్నం జిల్లా కోర్టులో గతంలో ట్రయల్ నడిచింది&period; ఆ తర్వాత నందిగామలో జిల్లా అదనపు న్యాయమూర్తి కోర్టు రావడంతో కేసును ఈ కోర్టుకు బదిలీ చేశారు&period; గతంలో ఈ కేసుపై స్టే విధించిన హైకోర్టు… ఆ తర్వాత స్టేను ఎత్తివేసింది&period; ఈ క్రమంలో ఇరువైపు వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వెలువరించారు&period; నేరం రుజువు కావడంతో తుది తీర్పును ఇచ్చారు&period; యావజ్జీవ కారాగారశిక్ష పడినవారిలో పగడాల సుబ్బారావు&comma; యండ్రాతి శ్రీనివాసరావు&comma; నెల్లూరి నరసింహారావు&comma; యండ్రాతి పూర్ణచంద్రరావు&comma; రమణ&comma; గూడపాటి పుల్లయ్య&comma; ఈవూరి వసంతరెడ్డి&comma; హనుమయ్య&comma; గుత్తా నారాయణరావు ఉన్నారు&period; ప్రస్తుతం వీరంతా వైసీపీలో కొనసాగుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..