దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు….

Illegal mining of sand and silica

Advertisements

&NewLine;<p>ఉమ్మ‌à°¡à°¿ నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజ‌క‌à°µ‌ర్గ à°ª‌రిధిలో ఈ à°°à°¿à°¯‌ల్ à°®‌ట్టి మాఫియా à°¨‌డుస్తోంది&period; శాండ్‌&comma; సిలికా అక్ర‌à°® తవ్వ‌కాలు ఇక్క‌à°¡ జ‌రుగుతుంటే&comma; క‌à°¨‌క‌ à°ª‌ట్ట‌à°£‌మైన కావ‌లిలో గ్రావెల్ మాఫియా à°¨‌డుస్తోంది&period; అధికార పార్టీ నేత‌à°² అండదండ‌à°²‌తో వారి అనుచ‌రులు ఈ మాఫియాను పెంచి పోషిస్తున్నారు&period; గూడూరు నియోజ‌కవ‌ర్గ à°ª‌రిధిలోని చిల్ల‌కూరు&comma; కోట మండ‌లాల్లో విస్తారంగా సిలికా మిన‌à°°‌ల్‌ ఉంది&period; దీనికి దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది&period; ఆటో మొబైల్ ఇండ‌స్ట్ర్రీ&comma; పౌండ‌రీలు&comma; గ్లాస్ కంపెనీలు&comma; చిప్ ఇండ‌స్ట్రీలు… ఇలా అనేక విలువైన à°µ‌స్తువుల à°¤‌యారీలో దీనిని ఉప‌యోగిస్తారు&period; అందుకే ఎంతో విలువైన మిన‌à°°‌ల్ కు ఉన్న ప్రాముఖ్య‌à°¤‌ను తెలుసుకున్న మాఫియా డాన్‌లు&comma; ఈ ప్ర‌కృతి సంప‌à°¦‌ను దోచే à°ª‌నిలో నిమ‌గ్నమైపోయారు&period; అంతేకాదు ప్ర‌త్యేకంగా డంపింగ్ యార్డులు రూపొందించుకుని&comma; అక్ర‌మంగా à°¤‌వ్విన సిలికాను గుట్టుచ‌ప్ప‌డు కాకుండా à°¤‌à°°‌లించేస్తున్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సాధార‌ణంగా మైన్‌ను లీజుకు తీసుకోవాలంటే అనేక నిబంధ‌à°¨‌లు ఉన్నాయి&period; ఎమ్మార్వో ఎన్‌&period;ఓ&period;సి&comma; జిపిఎస్ à°¸‌ర్వే&comma; హెక్టారుకు 25వేల ఛలానా&comma; ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్‌&comma; ప్ర‌భుత్వానికి రాయ‌ల్టీ చెల్లించ‌డం వంటి అనేక నిబంధ‌à°¨‌లు ఉన్నాయి&period; అయితే మైన్ లీజుకు తీసుకున్న వారిని ఈ మాఫియా బెదిరించి&comma; వారికి ట‌న్నుకు కేవ‌లం 100 నుంచి 150 రూపాయ‌లు మాత్ర‌మే చెల్లించి&comma; à°¬‌à°²‌వంతంగా à°¤‌à°® దందాను à°¯‌ధేశ్చ‌గా కొన‌సాగిస్తున్నారు&period; ప్ర‌భుత్వ పెద్ద‌à°² అండ‌దండ‌à°²‌తో వీరు ఆడిందే ఆట‌… పాడిందే పాట‌గా తయారైంది&period; ఇలా చిల్లకూరు&comma; కోట మండ‌లాల్లోని మోమిడ‌&comma; à°¬‌ల్ల‌వోలు&comma; వేళ్ల‌పాలెం&comma; à°®‌న్నెగుంట‌&comma; సిద్ధ‌à°µ‌రం&comma; కొత్త à°ª‌ట్నం&comma; à°¤‌మ్మిన à°ª‌ట్నం&comma; à°µ‌à°°‌గ‌లి గ్రామాల్లో అక్ర‌à°® తవ్వ‌కాలు యధేచ్చగా నిర్వ‌హిస్తున్నారు&period; అంతేకాదు&comma; అట‌వీ భూములు&comma; పొలాల‌కు నీరందించే కాలువ‌à°²‌ను సైతం అక్రమార్కులు à°µ‌à°¦‌లడం లేదు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇలా ఇష్టానుసారంగా అక్ర‌మంగా చేసిన మైనింగ్ నుంచి తీసిన à°²‌క్ష‌à°² ట‌న్నుల సిలికాను మాఫియా ముఠా… రామిరెడ్డి పాలెం&comma; చింత‌à°µ‌రం&comma; క‌లువ కొండ‌&comma; తిక్క‌à°µ‌రం&comma; పాలిచెర్ల పాలెం&comma; గ్రామాల్లో అనుమ‌తులు లేని డంపింగ్‌ యార్డుల‌కు à°¤‌à°°‌లించి కోట్లు గ‌డిస్తున్నారు&period; అంతేకాదు మైన్స్ లీజు టైమ్ అయిపోయిన à°¤‌రువాత కూడా ఇక్క‌à°¡ మైనింగ్ జ‌రుగుతుందంటే వారు ఎంత‌కు à°¬‌రితెగించారో అర్థ‌à°®‌వుతోంది&period; ఎస్‌&period;కృష్ణారెడ్డి 5 à°²‌క్ష‌à°² ట‌న్నులు&comma; విన‌య్ కుమార్ రెడ్డి 2 à°²‌క్ష‌à°² ట‌న్నులు&comma; కోహినూర్ మైన్స్ 8 à°²‌క్ష‌à°² ట‌న్నులు&comma; జ‌నాకీరామ‌రెడ్డి 6 à°²‌క్ష‌à°² ట‌న్నులు&comma; సాయి చిన్న‌మ్మ మైన్స్ 3 à°²‌క్ష‌à°² ట‌న్నులు నిబంధ‌à°¨‌à°²‌కు విరుద్దంగా అక్ర‌మంగా సిలికా తవ్వ‌కాలు జ‌రిపార‌న్న ఆరోప‌à°£‌లు వెల్లువెత్తుతున్నాయి&period; ఇంత‌లా à°¬‌రితెగించి&comma; à°²‌క్ష‌à°² ట‌న్నుల అక్ర‌à°® సిలికా మిన‌à°°‌ల్‌ రాష్ట్రం దాటి పోతుంటే అధికారులు ఏమి చేస్తున్నార‌నేగా మీ డౌట్‌&period;&period; కెజిఎఫ్ సినిమాలోనూ&comma; పుష్ప సినిమాలోనూ అక్ర‌మంగా తరలి వెళ్లే ప్ర‌కృతి సంప‌à°¦ విష‌యంలో అధికారులు&comma; పోలీసులు ఏమి చేశారో ఇక్క‌à°¡ కూడా అదే చేస్తున్నారు మైనింగ్ అధికారులు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గ‌తంలో జిల్లాలో ఉన్న 78 మైన్ల‌పై ఐఏఎస్ స్థాయి అధికారులు à°¤‌నిఖీలు చేసి భారీగా పెనాల్టీలు విధించేవారు&period; ఆ à°¤‌రువాత ప్ర‌భుత్వం మార‌డంతో డిప్యూటేష‌న్ అధికారులు రాక‌తో à°ª‌రిస్థితులు మారిపోయాయి&period; మైనింగ్ శాఖ ఉన్న‌తాధికారులే మైన్ల లీజు దారుల‌ను పిలిచి&comma; ఒక ట‌న్నుకు 100 రూపాయ‌లు ఇస్తామ‌ని హుకూం జారీ చేశారు&period; ఇలా లీజు దారుల నుంచి మైన్లు లాక్కుని&comma; à°¤‌à°® బినామీల‌కు అప్ప‌జెప్పి మిగిలిన అన్నీశాఖల అధికారుల‌ను మేనేజ్ చేసి&comma; పూర్తి స్థాయిలో à°¤‌నిఖీలకు స్వస్తి చెప్పి…&period;మాఫియాను à°¨‌à°¡‌à°ª‌డం ప్రారంభించారు&period; ఎవ‌రైనా నిజాయితీ గ‌à°² అధికారి ఇది à°¤‌ప్పు అని ప్ర‌శ్నిస్తే&comma; ఆ అధికారిని à°¤‌à°®‌కున్న à°ª‌లుకుబ‌డితో ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారు&period; శంక‌రిగిరి మాన్యాల‌ను à°ª‌ట్టించ‌డంతో మైన్స్ మాఫియా కొంగొత్త క్రీడ‌కు అడ్డు అదుపు లేకుండా పోతోంది&period; దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అక్కడ స్థానిక ఎమ్మెల్యే చేతికే పవర్ ఇచ్చారు&period; ఇంకేముంది మైనింగ్ అధికారులు ఈ మాఫియాను à°¤‌à°® కనుసన్నలతో శాసిస్తున్నార‌ని విమర్శలు వినిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్