లారీ డ్రైవర్.. హార్ట్ ఎటాక్ తో మృతి

lorry driver heart attack

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు జాతీయ రహదారిపై విజయనగరం వెళ్తున్న లారీ డ్రైవర్&comma; హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు&period; టైల్స్ లోడుతో విజయనగరం వెళ్తున్న లారీ డ్రైవర్ కు గుండెల్లో నొప్పి రావడంతో తనకు ఇబ్బందిగా ఉందని క్లీనర్ తో చెప్పి లారీ పక్కకు ఆపి స్టీరింగ్ పై కుప్ప కోల్పోయాడు&period; ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు&period; మృతుడు శేషు గోపి&comma; ఎన్టీఆర్ జిల్లా కొండాకు మండలం కుంటముక్కల గ్రామంగా పోలీసులు గుర్తించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్