మాచర్ల లో దొంగల హల్చల్…

thiefs at macherla

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లో దొంగల హల్చల్&comma; మాచర్ల నెహ్రూ నగర్ 2వ&period; లైన్ లో నివాసం ఉంటున్న మేకల సురేష్ ఇంట్లో దొంగతనం&period; శనివారము రెంటచింతలో అత్త రింటికి వెళ్లి ఆదివారం తిరిగి మధ్య హనం ఇంటికి వచ్చి చూసుకునే లోపు దొంగతనం&comma; సుమారు మూడు లక్షల బంగారు ఆభరణాలు&comma; 50000 నగదు దొంగతనం జరిగిందని మాచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు&period; కేస్ నమోదు చేసి విచారిస్తున్న పోలిసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.