ప్రజల సమస్యకై అహర్నిశలు శ్రమిస్తా – మహేశ్వర్ రెడ్డి

Maheswar reddy

Advertisements

&NewLine;<p>ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తాను ఎప్పుడూ ముందు ఉంటానని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు&period; లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి&comma; షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు&period; నిర్మల్ నియోజకవర్గ లోని వివిధ మండలాలకు చెందిన సుమారు 259 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అందజేశారు&period;ప్రజలకు ప్రభుత్వం నుండి రావలసిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానని&comma; నియోజకవర్గంలోని ప్రజలకు ఏ సమస్య ఉన్నా తీర్చడానికి తాను ఎల్లప్పుడూ అహర్నిశలు శ్రమిస్తానని ఆయన తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"fH98rs5J4b"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;komatireddy-venkat-reddy-sensational-comments&sol;amp&sol;">కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;komatireddy-venkat-reddy-sensational-comments&sol;embed&sol;&num;&quest;secret&equals;ItdDztmfMc&num;&quest;secret&equals;fH98rs5J4b" data-secret&equals;"fH98rs5J4b" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్