రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో ప్రధాన నిందితుడు గుర్తింపు

Main accused in Rameswaram Cafe blast case identified

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">రామేశ్వరం&lpar;Rameswaram&rpar; కేఫ్‌ పేలుడు కేసు&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించింది జాతీయ దర్యాప్తు సంస్థ&period; నిందితుడిని ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్ గా గుర్తించింది&period; అనుమానితుడు కర్ణాటక&lpar;Karnataka&rpar;లోని తీర్ధహళ్లి జిల్లా శివమొగ్గకు చెందిన వాడిగా తెలిపింది&period; షాజిబ్ కు ఐసిస్ తో సంబంధాలు ఉన్నట్లు తెలిపారు అధికారులు&period; కేసు దర్యాప్తులో భాగంగా పరిసరాల్లోని వెయ్యి కంటే ఎక్కువ సీసీ కెమెరాలు పరిశీలించారు&period; నిందితుడు ధరించిన క్యాప్ ని సీసీటీవీ వీడియోలో గుర్తించిన తర్వాత ఎన్ఐఏ ఈ విషయాలు తెలిపారు&period; ఈ క్యాప్ ని చెన్నై మాల్ నుంచి కొనుగోలు చేసినట్లు వివరించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong>&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈఏడాది జనవరిలో చెన్నైలో ఉన్నట్లు&period;&period; నెల రోజులకు పైగా చెన్నైలో ఉన్నట్లు తెలిపారు&period; షాజిబ్ సహచరుల్లో ఒకరైన అబ్దుల్ మతీన్&lpar;Abdul Mateen&rpar; తాహాని కూడా గుర్తించింది యాంటీ టెర్రర్ ఏజెన్సీ&period; తాహా కూడా తీర్థహళ్లికి చెందిన వాడిగా గుర్తించారు&period; తమిళనాడు పోలీస్ ఇన్ స్పెక్టర్ కె విల్సన్ హత్య కేసులో తాహాకు సంబంధం ఉందన్నారు అధికారు&period; షాజిబ్ తో పాటు తాహా చెన్నైలో ఉన్నట్లు తెలిపారు&period; తాహాకు కూడా ఐసిస్ మాడ్యూల్ తో సంబంధాలు ఉన్నాయని తెలిపారు&period; పేలుడుకు ఒకరోజు ముందు కేఫ్ లో రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ ద్వారా గుర్తించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;prime-minister-modi-left-for-bhutan&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">భూటాన్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-156&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;rahul-gandhi-on-nodia&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-156&sol;amp&sol;" alt&equals;"రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన&period;">రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">22&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు&comma; విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-155&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Lok-Saba&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-155&sol;amp&sol;" alt&equals;"నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం సంచలన ప్రకటన&period;">నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం సంచలన ప్రకటన&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">22&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అంశం&period;&period;పార్లమెంట్ లోపల&comma; బయట తీవ్ర దుమారాన్ని రేపుతోంది&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-154&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;hospitel-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-154&sol;amp&sol;" alt&equals;"సోనమ్‌ వాంగ్‌చుక్‌కు తీవ్ర అస్వస్థత&period;">సోనమ్‌ వాంగ్‌చుక్‌కు తీవ్ర అస్వస్థత&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">22&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రముఖ విద్యావేత్త&comma; పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం మరింత క్షీణించింది&period; దీంతో ఆయనను ఢిల్లీలోని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.

జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.