శ్రీశైలంలో మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు..

Makara Sankranti Brahmotsavam in Srisailam

Advertisements

&NewLine;<p>నంద్యాల జిల్లా&comma; నేటి నుండి ఈ నెల 12 నుండి 18 వరకు శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షలతో 7 రోజులు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు&period; శ్రీ స్వామి వారి యగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్న ఆలయ ఈవో పెద్దిరాజు&comma; అర్చకులు బ్రహ్మోత్సవాలలో భాగంగా సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ సాయంత్రం ధ్వజారోహణం&comma; ధ్వజపటం ఆవిష్కరణ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 18 వరకు రుద్ర&comma;చండీహోమం&comma; కళ్యాణం&comma; ఏకాంతసేవ నిలుపుదల&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.

280 ఎకరాల వెంచర్‌ వ్యవహారంలో వివాదాలు.

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.