ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి..

elephants

Advertisements

&NewLine;<p>పులిచెర్ల మండలం ఎర్రపాపి రెడ్డి గారి పల్లె సమీపంలో మంగళవారం సాయంకాలం ఏనుగుల దాడిలో పశువుల కాపరి మస్తాన్ మృతి చెందాడు&period; గ్రామానికి చెందిన మస్తాన్ పశువుల తోలుకొని పొలాల వద్దకు వెళ్లగా గుంపులుగా వచ్చిన ఏనుగులు ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు&period; మండలంలో గత రెండు నెలలుగా ఏనుగులు పంటలు ధ్వంసం చేస్తున్న వ్యక్తులపై దాడి చేయడం ఇదే మొదటిసారి&period;&period; ఏనుగుల దాడిలో పశువుల కాపరి మృతి చెందడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు&period; కల్లూరు ఎస్సై రవి ప్రకాష్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‎ప్రెస్‎లో అగ్నిప్రమాదం..

మరోసారి CNG ధర పెంచిన కేంద్రం..

మిస్టర్ మోదీ… దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది..