చెన్నూర్ పట్టణంలో వరుస దొంగతనాల కలకలం…

Advertisements

&NewLine;<h5 class&equals;"wp-block-heading"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime&sol;amp&sol;">Manchryala District &colon;<&sol;a><&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో వరుస దొంగతనాలు &lpar;Thefts&rpar; కలకలం రేపుతున్నాయి&period; మేడారం జాతర వేల తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు&period; సీసీ కెమెరాల పర్యవేక్షణ&comma; పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా వరుస దొంగతనాలతో దొంగలు పోలీసులకు సవాలు విసురుతున్నారు&period; పట్టణంలోని విశ్వకర్మ కాలనీకి చెందిన బ్రహ్మయ్య అనే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తాలాలు పగలగొట్టి సుమారు తులం బంగారు 40 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు&period; రెండు రోజుల క్రితం పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీకి చెందిన ముల్కల వీరారెడ్డి తన పక్కింటి వారితో కలిసి మేడారం జాతరకు వెళ్లగా ఇదే అదునుగా చేసుకుని దొంగలు రెండు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి విలువైన వెండి సామాగ్రి కొంత డబ్బును ఎత్తుకెళ్లారు&period; బాధితులు పోలీసులకు సమాచారం అందించడంతో వేలిముద్రలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"TFy89myNzLg" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి.

తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.

లక్కీ స్కీం పేరుతో రెండువందల మందికి భారీ మోసం.